నల్లగొండ జిల్లా, డిండి మండలం, ఎర్రగుంటపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం.

నల్లగొండ జిల్లా, డిండి మండలం, ఎర్రగుంటపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం

Advertisements

<p>నల్లగొండ జిల్లా డిండి మండలం ఎర్రగుంటపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది &period;ఈ ప్రమాదంలో గొర్రెల కాపరి ఒకరు మృతి చెందగా&comma; సుమారు 300 గొర్రెలు ప్రాణాలు కోల్పోయాయి&period; వరుసగా వెళ్తున్న మూడు డీసీఎం వాహనాలు ఒకదానికొకటి వెనుక నుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది&period; మృతుడు నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని కోడేరు మండల కేంద్రానికి చెందిన ఎగ్గెంశెట్టి ఎల్లయ్యగా గుర్తించారు&period; ఎల్లయ్య తన భార్య&comma; పిల్లలుతో కలిసి గొర్రెలతో డీసీఎం వ్యాన్ లో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది &period;ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో గొర్రెలను మేపించి తిరిగి స్వగ్రామానికి మూడు డీసీఎంలలో తరలిస్తున్నారు &period;ఈ సందర్భంగా కురుమ సంఘం తరఫున తక్షణ సాయంగా రూ&period;1 లక్ష ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు ఎగ్గె మల్లేష్ ప్రకటించారు&period; అలాగే బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి సాధ్యమైనంత మేరకు సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యేలు బాలునాయక్&comma; బీర్ల ఐలయ్య గొర్రెలు &comma;మేకల పెంపకదారుల సహకార సంస్థ చైర్‌పర్సన్ సరిత హామీ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భూముల మార్కెట్ విలువల సవరణకు TG ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.

ఇవాళ పాలమూరు పర్యటనకు సీఎం రేవంత్‌రెడ్డి.

మేడ్చల్ జిల్లా బోడుప్పల్‌లో పాత కక్షల నేపథ్యంలో యువకుడిపై దాడి.