తమిళనాడు పెరంబలూర్ వద్ద ఘోర ప్రమాదం.

Advertisements

<p>తమిళనాడు పెరంబలూర్‌ వద్ద ఘోర ప్రమాదం జరిగింది&period; చెన్నై-మధురై హైవేపై ట్రావెల్స్‌ బస్సులో మంటలు చెలరేగాయి&period; డ్రైవర్ అప్రమత్తతతో సురక్షితంగా బయటపడ్డారు 23 మంది ప్రయాణికులు&period;<br &sol;>&NewLine;ప్రైవేట్‌ స్లీపర్ బస్సులో ఎగసిపడిన మంటలు క్షణాల్లోనే బస్సు మొత్తం వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది&period; పెరంబలూర్ జిల్లా మంగళమేడు సమీపంలో జరిగింది ఈ ఘటన&period; చెన్నై నుంచి మదురై వైపు వెళ్తున్న ప్రైవేట్ స్లీపర్ కోచ్ బస్సు&period;&period;చెన్నై-తిరుచిరాపల్లి జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి&period;<&sol;p>&NewLine;<p>ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 23 మంది ప్రయాణికులు ఉన్నారు&period; బస్సు ముందు భాగం నుంచి పొగలు రావడం గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై&period;&period;హైవే పక్కన బస్సును నిలిపివేసి&comma; ప్రయాణికులను కిందకు దించేశాడు&period; ఆ తర్వాత కొద్ది నిమిషాల్లోనే మంటలు బస్సంతటా వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది&period; డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ఒక పెద్ద ప్రమాదం తప్పిందని&comma; ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారని పోలీసులు తెలిపారు&period; హైవేపై బస్సులో భారీగా మంటలు ఎగసిపడటంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది&period; సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నాకు, అఖిల్, చైతన్యకి పండగలా ఉంది. బ్లాక్ బస్టర్ వైభవం ఈవెంట్‌‌లో అక్కినేని నాగార్జున.

నమాచిలోని హైడ్రో ప్రాజెక్టు టన్నెల్లో ఘోరప్రమాదం.

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ విజేతగా స్పెయిన్.