హైదరాబాద్‌కు చెందిన కుటుంబంలో ముగ్గురు మృతి.

Advertisements

<p>అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది&period; హైదరాబాద్‌కు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు మృతి చెందగా&period;&period;మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి&period; హైదరాబాద్‌లోని యాకుత్‌పురా ఐఎస్ సదన్ డివిజన్‌ పరిధిలోని వాణి నగర్‌కు చెందిన షేక్ అబ్దుల్ నవీద్&period;&period;గతంలో నగరంలోని ఒక ప్రముఖ ఫార్మా ల్యాబ్‌లో పని చేశారు&period; ఇటీవల అమెరికాలోని మెర్క్ ఫార్మా కంపెనీలో ఉద్యోగం రావడంతో ఆయన తన కుటుంబంతో సహా అక్కడికి వెళ్లారు&period; ఈ క్రమంలో సెయింట్ ఫ్రాన్సిస్ ప్రాంతంలో వారు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది&period; ఈ ఘటనలో నవీద్ భార్య నజియా&comma; కుమార్తె హఫీజా షేక్&comma; కుమారుడు హఫీజ్ ఒమర్ మృతి చెందారు&period; నవీద్‌తో పాటు ఆయన చిన్న కూమార్తె తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు&period; వారిద్దరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది&period; ఈ విషయం తెలియడంతో బంధువులు&comma; కుటుంబ సభ్యులు నవీద్ నివాసానికి చేరుకొని వారి కుటుంబసభ్యులను పరామర్శిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జనరిక్ మెడిసిన్ దిగుమతులపై ట్రంప్ కీలక ప్రకటన.

సి.వి.రావును కలిసిన సినీ నిర్మాత, కాంగ్రెస్‌ నేత బండ్ల గణేష్.

రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన.