విశాఖ జిల్లా ఆనందపురం హైవేపై ఘోర రోడ్డుప్రమాదం..

విశాఖ జిల్లా ఆనందపురం హైవేపై ఘోర రోడ్డుప్రమాదం

Advertisements

<p>విశాఖపట్నం జిల్లాలోని ఆనందపురం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ డాన్స్ మాస్టర్ పండు తీవ్రంగా గాయపడ్డారు&period; భీమిలి మండలం తగరపువలసలో గ్రామదేవత ఉత్సవాల్లో పాల్గొని తిరుగు ప్రయాణంలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది&period; రహదారి పక్కన కారు ఆపి ముఖం కడుగుతున్న సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన కోళ్ల లోడుతో ఉన్న బొలెరో వాహనం పండును ఢీకొట్టి కారును కూడా గుద్దింది&period; ప్రమాదంలో పండుకు తీవ్ర గాయాలు కాగా&comma; కారులోని ఇతరులకు స్వల్ప గాయాలయ్యాయి&period; సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అనకాపల్లి జిల్లాలో జిల్లా ఎస్పీ మానవత్వం చాటుకున్నారు.

దేశవ్యాప్తంగా “పెద్ది” ఫీవర్..

ఉమ్మడి నిజామాబాదు జిల్లా, బిబిపేట గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకోసం పాదయాత్ర.