సంక్రాంతి తరువాత.. మరోసారి చర్చిస్తాం..

MLA Kona Raghupathi

Advertisements

&NewLine;<p>అంగన్వాడీల 11 డిమాండ్లలలో కొన్నింటిని పరిష్కరించే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు&period; వేతనాల పెంపు ఒక్కటే మిగిలింది&comma; సంక్రాంతి తరువాత&period;&period;<br>దానిపైనా సానుకూల నిర్ణయం తీసుకుంటాం&period; 5 నుంచి బాలింతలకు కిట్లు ఇవ్వాలి సహకరించండి&period; సంక్రాంతి తరువాత&period;&period; మరోసారి చర్చిస్తాం&period; అంగన్ వాడీ యూనియన్ నేతలతో&period;&period; ప్రభుత్వ బృందం వీరికి జీతాలు పెంచిన మాట వాస్తవం కాదా&comma; అంగన్వాడీ కార్యకర్తల జీతం 2018కు ముందు ఉన్న 7 వేల నుంచి రూ&period;11&comma;500కు పెంచలేదా&quest; మినీ అంగన్వాడీల జీతం రూ&period;4&comma;500 నుంచి రూ&period;7వేలు చేయలేదా&quest; ఎన్నికల వేళ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టాలని మీలోనే కొంతమంది టీడీపీ&comma; యెల్లొమీడియా శక్తులకు అమ్ముడిపోయి&comma; మిమ్మల్ని రెచ్చగొడుతూ&comma; మీకు లేనిపోని ఆశలు కల్పిస్తూ ఇలా ధర్నాలకు ఉసిగొల్పుతున్నారు&period;&period; ఈ ప్రభుత్వం అందరి మేలు కోరే ప్రభుత్వం అనేది మీరందరూ ఇన్నాళ్లు చూశారు&period; అదే నమ్మకంతో మన ప్రభుత్వనికి అండగా ఉండాలి అని మిమ్మల్ని అందరిని కోరుకుంటున్నాం అని ఎమ్మెల్యే అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.