రేపు రాజ్‌భవన్‌‌లో ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఓవైసీ

Akbaruddin Owaisi

Advertisements

&NewLine;<p>మంత్రివర్గ కూర్పుపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు&period; మంత్రులుగా ప్రమాణ స్వీకారంచేసిన 11 మంది శాఖలపై కాంగ్రెస్ పెద్దలు చర్చించనున్నారు&period; పదకొండు మంది మంత్రుల శాఖలపై ఈ రోజు స్పష్టత వచ్చే అవకాశముంది&period; ఈ రోజు ఢిల్లీకి చేరుకొని&comma; మంత్రివర్గ కూర్పుపై చర్చించి&comma; తిరిగి ఈ రోజే హైదరాబాద్ చేరుకుంటారు&period; కేబినెట్లో ముఖ్యమంత్రి సహా 18 మందికి చోటు దక్కుతుంది&period; రేవంత్ రెడ్డి సహా ఇప్పుడు 12 మంది కేబినెట్లో ఉన్నారు&period; ఈ నేపథ్యంలో మిగతా ఆరుగురికి&comma; ఏ పదవి ఎవరికి ఇవ్వాలి&quest; అనే అంశంపై కూడా చర్చించనున్నారు&period; ఆరు బెర్తులకు పలువురు రేసులో ఉన్నారు&period; మరోవైపు రేపు ఉదయం 8&period;30 గంటలకు అక్బరుద్దీన్ ఓవైసీ ప్రొటెం స్పీకర్‌గా రాజ భవన్‌లో ప్రమాణం చేయనున్నారు&period; గవర్నర్ తమిళిసై సౌందరరాజన్&period; అక్బరుద్దీన్‌తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు&period; ఉదయం 10&colon;30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి&period; నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు సాగనున్నాయి&period; కొత్తగా ఎన్నికైన సభ్యులతో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయించి స్పీకర్‌ను ఎన్నుకునేంత వరకు ప్రొటెం స్పీకర్ సభను నిర్వహిస్తారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జూబ్లీహిల్స్‌ హత్య, దోపిడీ ఘటనలో పురోగతి..

ఆఫ్రికాలో ఎబోలా కలకలం..

ఇరాన్‌ ముందు అమెరికా ఐదు కఠిన షరతులు..