రైతులకు అన్ని కష్టాలే…

A herd of elephants is destroying the crop fields

Advertisements

&NewLine;<p>ఆరుగాలం కష్టపడే రైతులకు అన్ని కష్టాలే&period; దుక్కి దున్నినప్పటి నుంచి పంట చేతికి వచ్చే వరకు అహర్నిశలు కష్టపడుతున్నా ఫలితం దక్కడం గగనమై పోతోంది&period; పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు పంట పొలాలను నాశనం చేస్తున్నాయి&period; భామిని మండలం భామిని గ్రామ సమీపంలోని పొలాల్లో ఏనుగులు సంచరిస్తూ రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి&period; ఏనుగుల దాటికి భయపడి పొలం పనులకు వెళ్లేందుకు కూడా గ్రామస్తులు జంకుతున్నారు&period; ఏళ్ల తరబడి ఏనుగులు వచ్చి పంట పొలాలను ధ్వసం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period; ఏనుగుల బారి నుంచి కాపాడాలని అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఏజెన్సీ రైతాంగం మండిపడుతోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.