అతి వేగంతో రహదారిపై పల్టీలు కొట్టిన ఆటో

An auto flipped on the road at high speed

Advertisements

&NewLine;<p>కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం&comma; జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం&period; గన్నవరం ఆర్టీవో చెక్ పోస్ట్ వద్ద అతివేగంగా వెళుతున్న ఆటో అదుపుతప్పి జాతీయ రహదారిపై పల్టీలు కొట్టిన వైనం&period; ఏలూరు వైపు నుండి విజయవాడ వైపు కు వెళ్లే క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదం&period; ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు బలమైన గాయాలు కాగా క్షతగాత్రులను 108 సహాయంతో ఆసుపత్రికి తరలించిన పోలీసులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

కాకినాడ జిల్లాలో చిన్నారి అదృశ్యం కేసులో కీలక పరిణామం.

కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.