Andhra Pradesh

రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి.

<p>రాజమహేంద్రవరంలో సంచలనం సృష్టించిన మెడికో ప్రియాంక కేసులో విషాదం చోటుచేసుకుంది&period; తీవ్ర గాయాలతో సికింద్రాబాద్‌లోని à°“ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రియాంక మృతి చెందారు&period; ఆదివారం మధ్యాహ్నం 3&period;22 గంటలకు ప్రియాంక మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు&period;<&sol;p>&NewLine;<p>రాజమహేంద్రవరంలో à°“ మాల్‌ నుంచి…

Read more

ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో మంత్రి సుభాష్.

<p>కాకినాడ రూరల్ నియోజకవర్గం చీడిగ గ్రామంలో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో మంత్రి సుభాష్ పాల్గొన్నారు&period;కాకినాడ రూరల్ ఇన్‌చార్జ్ అనంతలక్ష్మి సత్యనారాయణతో కలిసి ఇంటింటికీ తిరిగి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి&comma; సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు&period;అనంతరం శెట్టిబలిజ పితామహుడు దొమ్మేటి వెంకటరెడ్డి…

Read more

టీడీపీ యూనిట్ ఇంఛార్జ్‌ల కోసం శిక్షణా తరగతులు.

<p>ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని&comma; అదే సమయంలో గొడ్డలి పార్టీ చేస్తున్న కుట్రలు&comma; దుష్ప్రచారాలను ఎప్పటికప్పుడు సమర్థంగా తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి&comma; టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు&period; తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో యూనిట్ ఇంఛార్జ్‌à°² కోసం…

Read more

చేనేతకు అండగా ఎన్డీయే ప్రభుత్వం-చంద్రబాబు.

<p>చేనేత భారతదేశ గర్వకారణమని&&num;8230&semi; à°† కళను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు&period; జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా చీరాలలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న సీఎం&&num;8230&semi; చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి…

Read more

అనంతపురంలో జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.

<p>అనంతపురం జిల్లా రాజకీయాల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌à°—à°¾ మారాయి&period; తనపై నమోదైన కేసులు&comma; గతంలో జరిగిన అరెస్టుల వ్యవహారంపై జేసీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు&period; పోలీసులతో ఇక మాట్లాడేది లేదని&period;&period; తనపై నమోదైన కేసులన్నింటినీ న్యాయస్థానాల్లోనే…

Read more

లక్ష్మీదేవిపేట రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ ప్రదేశం పరిశీలన.

<p>అనకాపల్లి జిల్లా కేంద్రంలో à°—à°¤ 20 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న లక్ష్మీదేవిపేట రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి మళ్లీ కదలిక వచ్చింది&period; రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ ప్రదేశాన్ని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్&comma; ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పరిశీలించారు&period;à°—à°¤ రెండు…

Read more

అనకాపల్లి జిల్లాలో కైట్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కాలేజ్‌ మాయం.

<p>అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం ఆవసోమవారం గ్రామంలో ఉండాల్సిన కైట్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కనిపించకపోవడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది&period; జీవో ఎంఎస్ నంబర్లు 140&comma; 143 ప్రకారం కైట్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్&comma; బీఎస్సీ నర్సింగ్ కోర్సులకు అనుమతులు…

Read more

చేనేతకు అండగా ప్రభుత్వం : హోంమంత్రి అనిత.

<p>జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో నిర్వహించిన &&num;8216&semi;నేతన్న సేవలో&&num;8217&semi; కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు&period; చేనేత కార్మికుల నుంచి చీర కొనుగోలు చేసి వారి కష్టాన్ని అభినందించిన మంత్రి&comma; చేనేత అనేది కేవలం వృత్తి మాత్రమే…

Read more

ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ఎన్డీఏ నేతల ఆత్మీయ సమ్మేళనం.

<p>పార్లమెంట్ సమావేశాల వేళ దేశ రాజధాని ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ఎన్డీఏ ప్రజాప్రతినిధులు ఒకే వేదికపై సమావేశమయ్యారు&period; కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ నివాసంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది&period; à°ˆ సమావేశంలో ఏపీ&comma; తెలంగాణ…

Read more

డీఎస్సీ నియామకాలపై నెల్లూరులో వైసీపీ నిరసనలు.

<p>మెగా డీఎస్సీ నియామకాల అంశంపై నెల్లూరు జిల్లాలో రాజకీయ వేడి నెలకొంది&period; డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ&comma; విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ జిల్లా వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టింది&period; నెల్లూరు…

Read more