Andhra Pradesh

కృష్ణా జిల్లా ఆత్కూరులో నూతన పీహెచ్‌సీ ప్రారంభించిన వెంకయ్య నాయుడు.

<p>కృష్ణా జిల్లా ఆత్కూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు&period; అనంతరం కేంద్రాన్ని పరిశీలించి వైద్య సిబ్బందితో మాట్లాడారు&period; దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ&comma; రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన…

Read more

నెల్లూరు జిల్లా గూడూరులో జనసేన నాయకుల సమావేశం.

<p>నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో కాపుల విషయంలో వైసీపీ చేస్తున్న కుట్రలపై జనసేన నాయకులు మండిపడ్డారు&period; వైసీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు&period; కాపు సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని వైసీపీ కుట్రపూరిత రాజకీయాలు చేస్తోందని వారు మండిపడ్డారు&period; కాపుల ఎదుగుదలను అణచివేయడానికి వైసీపీ…

Read more

అరకులో ఎంపీ క్యాంపు కార్యాలయ ప్రారంభం.

<p>అరకు పార్లమెంట్ నియోజకవర్గ క్యాంపు కార్యాలయాన్ని అరకు ఎంపీ తనూజా రాణి ప్రారంభించారు&period; గతంలో అరకు పేరు చెప్పుకుని గెలిచిన కొందరు ఎంపీలు ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో విమర్శలు వచ్చాయని ఎంపీ తెలిపారు&period; అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రజలకు నేరుగా…

Read more

శ్రీ సత్య సాయి జిల్లా, హిందూపురంలో నారా భువనేశ్వరి పర్యటన.

<p>శ్రీ సత్య సాయి జిల్లా&comma; హిందూపురం నియోజకవర్గం&comma; లేపాక్షి మండలంలోని కూర్లపల్లి గ్రామంలో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించారు&period; గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో&comma; హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ సీఎస్ఆర్ నిధుల ద్వారా రూ&period;24 లక్షలు…

Read more

ఏపీలో వేగవంతంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ.

<p>ఏపీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది&period; రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల వివరాల పరిశీలన&comma; మ్యాపింగ్&comma; సవరణ పనులను ఎన్నికల అధికారులు ముమ్మరం చేశారు&period; రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను…

Read more

అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్న మంత్రి సంధ్య రాణి.

<p>రాష్ట్రంలో అభివృద్ధి&comma; సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి సంధ్యారాణి తెలిపారు&period; మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి నాయకులు&comma; కార్యకర్తలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు&period; ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు…

Read more

నెల్లూరుకు మూడు భారీ పరిశ్రమలకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్.

<p>నెల్లూరు జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది&period; నిన్న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో జిల్లాకు చెందిన మూడు కీలక పరిశ్రమల ఏర్పాటుకు ఆమోదం లభించింది&period; దీంతో జిల్లాలో నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ&comma; ఉపాధి అవకాశాలు…

Read more

నేడు కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.

<p>ఒకప్పుడు బంగారు గని అనగానే కర్ణాటకలోని కేజీఎఫ్ మాత్రమే గుర్తుకొచ్చేది&period; ఇప్పుడు à°† చరిత్ర మారనుంది&period; రాయలసీమలోని కర్నూలు జిల్లా జొన్నగిరి&comma; దేశ పసిడి పటంలో తనకంటూ à°’à°• ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోనుంది&period; కరవు నేలగా పేరున్న à°ˆ ప్రాంతం&comma; ఇప్పుడు…

Read more

నేటి నుంచి మంగళగిరిలో APL సీజన్-5.

<p>ఏపీలో క్రికెట్ అభిమానులను అలరించేందుకు మంగళగిరి క్రికెట్ స్టేడియంలో నేటి నుంచి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది&period; పోటీల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా ఎస్పీ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు&period;టోర్నమెంట్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని…

Read more

పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడం రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనం.

<p>కులమతాల మధ్య చిచ్చుపెట్టడం గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్‌ DNAలోనే ఉందని జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు&comma; డిసిసిబి చైర్మన్ తుమ్మల బాబు విమర్శించారు&period; కాకినాడలో ఆయన మాట్లాడారు&period; కాపు సమాజం పేరుతో సమావేశాలు నిర్వహించి జనసేన పార్టీ అధినేత…

Read more