East Godavari

కలకలం రేపుతున్న క్షుద్ర పూజలు..

<p>కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో క్షుద్ర పూజలు కలకలంరేపాయి&period; గ్రామంలోని à°“ ఇంటి ముందు ముగ్గువేసి పసుపు&comma; కుంకుమ&comma; ఎండుమిర్చిలతో పూజలు చేశారంటూ వదంతులు వ్యాపించాయి&period; సమాచారం తెల్సుకున్న పెద్దాపురం ఎస్ఐ సురేష్ గ్రామానికి వెళ్ళి విచారణ చేపట్టారు&period;…

Read more

పరీక్షల సమయంలో వైయస్సార్ ఆసరా పంపిణీ సభ..

<p>తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మహిళా డిగ్రీ కళాశాలలో పరీక్షలు జరుగుతున్న సమయంలో అధికారులు వైయస్సార్ ఆసరా పంపిణీ సభను ఏర్పాటు చేయడం వివాదాస్పదమైంది&period; ఒకవైపు డిగ్రీ మొదటి సంవత్సరం పరీక్షలు జరుగుతుండగా మరోవైపు మహిళలకు రుణమాఫీ నిమిత్తం అమలు చేస్తున్న వైయస్సార్…

Read more

పిఠాపురం జనసేన లో వివాదాలు..

<p>రాష్ట్రంలో జనసేన అత్యంత బలంగా ఉన్న నియోజకవర్గాలలో పిఠాపురం మొదటి స్థానంలో ఉందని చెపుతారు&period; నిజంగా పార్టీ ఇక్కడ బలంగా ఉంది&period; కానీ à°—à°¤ కొంతకాలంగా అసమ్మతి పెరిగింది&period; తొలుత పిఠాపురం ఇన్చార్జిగా మాకినీడి శేషు కుమారి వ్యవహరించారు&period; హఠాత్తుగా ఆమెను…

Read more

చనిపోయాడనుకున్న వ్యక్తి ఫోన్ చేశాడు..

<p>తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వీరంపాలెంలో వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఉదయం పొలం పనుల నిమిత్తం పొలంలోకి వెళ్లే సరికి మంట కనిపించడంతో వైర్లు దొంగలించేందుకు వచ్చారని వాళ్లపైకి వెళ్లడంతో అప్పటికే à°’à°• మగ శవాన్ని కాలుస్తున్న వారు వెంకటేశ్వరరావు ని…

Read more

బాబు అరెస్టుతో మరణించిన కుటుంబాలను పరామర్శించిన భువనేశ్వరి..

<p>అయినవిల్లి మండలం ఎస్&period;మూలపాలెం గ్రామంలో నారా భువనేశ్వరి పర్యటించారు&period; చంద్రబాబు నాయుడు అరెస్టు ను టీవీ లో వీక్షించి ఒక్క సారిగా కుప్పకూలి మృతి చెందిన ఎస్&period;మూలపాలెం గ్రామ ఉపసర్పంచ్ మోరంపూడి మీరా సాహెబ్‌ కుటుంబాన్ని పరామర్శించి మూడు లక్షల రూపాయల…

Read more

నేటి నుంచి కొనసాగనున్న నిజం గెలవాలి..

<p>టీడీపీ అధినేత చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి నేటి నుంచి నిజం గెలవాలి యాత్రను కొనసాగిస్తున్నారు&period; à°ˆ విడతలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 3 రోజుల పాటు నారా భువనేశ్వరి పర్యటించనున్నారు&period; స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అనంతరం మరణించినవారి…

Read more

కాకినాడ జిల్లాలో ఘనంగా లోకేష్ పుట్టినరోజు వేడుకలు…

<p>తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు&period; తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చుండ్రు వీర్రాజు చౌదరి నేతృత్వంలో గొల్లపాలెం నుంచి ద్రాక్షారం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు&period; అడుగడుగున లోకేష్ కరపత్రాలు&comma;…

Read more

డ్రైనేజీ డివిజన్ కార్యాలయం పై ఏసీబీ దాడులు

<p>కాకినాడ ప్రగతి భవన్ లోని డ్రైనేజీ డివిజన్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు&period; డ్రైనేజీ డివిజన్ కార్యాలయం లో త్రిమూర్తులు స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు&period; పింఛన్ల బకాయిలు మంజూరు కోసం ఈఈ ఏడుకొండలు&comma; జూనియర్ అసిస్టెంట్ స్వామి 16…

Read more

ఆటో డ్రైవర్ల నిరసన

<p>తెలంగాణ&comma; కర్నాటక రాష్ట్రాల్లో మాదిరిగా ఏపిలో కూడా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పథక ఇవ్వొద్దంటూ ఆటో డ్రైవర్లు నిరసన తెలిపారు&period; తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో ఆటో యూనియన్ సంఘాలు ఆందోళనకు దిగారు&period; జాతీయ రహదారిపై ఆటోలతో ఆందోళన చేపట్టారు&period;…

Read more

ఇరిగేషన్ ప్రాజెక్టులను పరిశీలించిన సత్యప్రభ…

<p>కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడులో మైనర్ మరియు మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మంగళవారం స్థానిక రైతులతో కలిసి పరిశీలించారు&period; à°ˆ సందర్భంగా ప్రత్తిపాడు మండలంలోని à°ˆ గోకవరంలో ఉన్న సుబ్బారెడ్డి సాగర్ ను&comma;…

Read more