East Godavari

రెవిన్యూ సమస్యల పరిష్కారానికై కృషి..

<p>కాకినాడ జిల్లా ప్రజలు&comma; అధికారుల సహకారంతో రెవిన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని కాకినాడ జిల్లా నూతన సంయుక్త కలెక్టర్&lpar;జేసీ&rpar; సీ&period;ప్రవీణ్ ఆదిత్య పేర్కొన్నారు&period; పోలవరం ప్రాజెక్టు పరిపాలన అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనను రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ జిల్లా…

Read more

నూతన జిల్లా కలెక్టర్ గా లక్ష్మీషా..

<p>సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది&period; అందులో భాగంగా తిరుపతి జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న వెంకటరమణారెడ్డిని గృహ నిర్మాణ సంస్థ à°Žà°‚à°¡à°¿à°—à°¾ బదిలీ అవడంతో అక్కడ పనిచేస్తున్న లక్ష్మీషాను…

Read more

వీరంపాలెంలో గుర్తుతెలియని శవంపై వీడిన మిస్టరీ..

<p>తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వీరంపాలెంలో ఈనెల 26à°µ తేదీన పొలంలో ట్రాన్స్ఫార్మర్ వద్ద à°’à°• మగశవంను నిప్పు పెట్టి కాలుస్తున్న గుర్తుతెలియని వ్యక్తుల్ని చూసి వారిని వెంబడించిన వెంకటేశ్వర రావును కొట్టి రాజమండ్రి పీడింగొయ్యి పొలాల వద్ద వదలి వెళ్లారని…

Read more

విసీ గారు.. ఇదేంది సారు

<p>చదువులమ్మ తల్లి ఒడిలో వైసీపీ కరపత్రాలు పట్టుకుని విద్యార్థి విభాగం మీటింగ్ అంటూ చేసిన హడావిడి విద్యావేత్తలను ముక్కు మీద వేలు వేసుకొనిలా చేస్తోంది&period; కాకినాడ జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీలో à°ˆ భాగోతం జరిగింది&period; బుధవారం ఛాన్స్లర్ హోదాలో…

Read more

పిఠాపురం జనసేన టికెట్ ఎవరికి..?

<p>కాకినాడ జిల్లా పిఠాపురం రాష్ట్రంలో జనసేన బలంగా ఉన్న నియోజకవర్గం&period; నేరుగా పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం కూడా జరిగింది&period; అయితే రానురాను ఇక్కడ పార్టీ బలహీనపడుతోందని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు&period; ఇప్పటికే ఇంచార్జిలు మారారు&period; ఇలాంటి నేపథ్యంలో…

Read more

స్విమ్మింగ్ పూల్ లో పడి విద్యార్థి మృతి..

<p>యానాం&period;&period; స్థానిక శ్రీకృష్ణదేవరాయ ప్రైమరీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న సాయి అనే ఏడేళ్ల బాలుడు జిఎంసి బాలయోగి క్రీడా మైదానంలోని స్విమ్మింగ్ పూల్ లో పడి విద్యార్థి మృతి చెందాడు&period; బాలుడు మృతదేహాన్ని యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు&period; యానాం ప్రభుత్వ…

Read more

లారీ రిపేర్ చేస్తుండగా ఢీకొన్న టిప్పర్ లారీ..

<p>రావులపాలెం జాతీయ రహదారి డిగ్రీ కాలేజీ ఎదురుగా లారీ రిపేర్ కు రావడం తో లారీ నిలిచిపోగా దానిని డ్రైవర్&comma; క్లీనర్ లారీ à°•à°¿à°‚à°¦ ఉండి బాగు చేసుకుంటున్నారు&period; ఈలోగా రాజమండ్రి వైపు నుండి రావులపాలెం వైపు వస్తున్నా టిప్పర్ లారీ…

Read more

చంద్రబాబుకు తృటిలో తప్పిన ప్రమాదం..

<p>తూర్పుగోదావరి జిల్లా&period;&period; రాజమండ్రిలో à°°à°¾ కదిలిరా సభలో చంద్రబాబు నాయుడుకి ప్రమాదం తృటిలో తప్పింది&period; చంద్రబాబు నాయుడుకి శుభాకాంక్షలు తెలిపేందుకు బొకేలతో సాల్వలతో ఒక్కసారిగా స్టేజ్ మీదకు టిడిపి నేతలు రావడంతో&period;&period; à°† తోపులాటలో స్వల్పంగా చంద్రబాబు నాయుడుని తోయడంతో&period;&period; ఉలిక్కిపడ్డ…

Read more

జయహో బీసీ కార్యక్రమం..

<p>ఏలేశ్వరం నియెజకవర్గము లో à°ˆ సందర్భంగా మూది నారాయణ స్వామి మీడియాతో మాట్లాడారు&period; తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నియోజకవర్గ ఇంచార్జి వరుపుల సత్యప్రభ రాజా ఆధ్వర్యంలో జయహో బీసీ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు&period; సీఎం…

Read more

సీవీఆర్ న్యూస్ క్యాలెండర్ను ఆవిష్కరించిన పీఠాధిపతులు..

<p>సమాజంలో మీడియా పాత్ర అత్యంత కీలకమైనదని తుని తపోవన పీఠాధిపతులు శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామీజీ అన్నారు&period; సీవీఆర్ న్యూస్ కు సంబంధించిన 2024 క్యాలెండర్ను సరస్వతి స్వామీజీ తపోవన పీఠంలో ప్రత్యేకంగా ఆవిష్కరించారు&period; తుని నియోజకవర్గానికి సంబంధించిన సీవీఆర్ న్యూస్…

Read more