Vishakapattanam

దక్షిణ కోస్తాకు రెడ్ అలెర్ట్….

<p>మిచాంగ్ తీవ్ర తుఫాన్‌తో ఉప్పెన ముప్పు పొంచి ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది&period; తీవ్ర తుఫాన్ తీరం దాటే సమయంలో తీరం వెంబడి 100 నుంచి 11 0à°•à°¿&period;మీ వేగంతో గాలులు వీయనున్నాయి&period; తీరం దాటిన తర్వాత కూడా…

Read more

రద్దయిన విమాన సర్వీసులు…

<p>మిచాంగ్ తుపాను కారణంగా విమాన సర్వీసులను రద్దు చేశారు&period; à°ˆ మేరకు ఇండిగో సంస్థ విశాఖపట్నం నుంచి చెన్పై వెళ్లాల్సిన రెండు విమాన సర్వీసులను నిలిపివేసింది&period; à°’à°• విజయవాడ సర్వీసును రద్దు చేసింది&period; తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ తో పాటు తమిళనాడులోనూ…

Read more

ప్రాణం తీసిన వివాహేతర సంబంధం..

<p>అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్ ఎర్రంపేటలో శనివారం రాత్రి ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు&period; చింతూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గజేంద్రకుమార్ వివరాల ప్రకారం&period;&period; గ్రామానికి చెందిన ఉన్న శ్రీకాంత్ &lpar;38&rpar; ప్రియాంక &lpar;30&rpar; సన్నిహితంగా ఉన్న సమయంలో ఆమె భర్త…

Read more

ముగింపు సభ భారీ ఎత్తున…

<p>టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర డిసెంబరు 17తో ముగియనుంది&period; భీమిలి నియోజకవర్గంలో యువగళం ముగింపు సభను భారీ ఎత్తున నిర్వహించనున్నారు&period; à°ˆ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు&comma; జనసేనాని పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు&period; à°ˆ…

Read more

విశాఖ ఉక్కు.. ఆంద్రుల హక్కు..

<p>విశాఖ స్టీల్ ప్లాంట్ నేపథ్యంలో ఉక్కు సత్యాగ్రహం పేరిట సత్యారెడ్డి దర్శకత్వంలో సినిమా ప్రమోషన్ శ్రీకాకుళం నగరంలో నిర్వహించారు&period; à°ˆ సినిమాలో పల్సర్ బైక్ ఝాన్సి హీరోయిన్ à°—à°¾ నటించిందని తెలిపారు&period; దర్శకుడు సత్యారెడ్డి మాట్లాడుతూ ఎంతో మంది త్యాగ ధనుల…

Read more

ఎంపీడీవోపై భీమిలీ ఎమ్మెల్యే చిందులు….

<p>గెజిటెడ్ అధికారి అయిన à°“ ఎంపీడీవోపై మాజీ మంత్రి&comma; భీమిలి ఎమ్మెల్యే బహిరంగ వేదికపై దుర్భాషలాడారు&period; ఎవడ్రా నువ్వు ఏం తమాషాలు చేస్తున్నావా ఏం మాట్లాడుతున్నావు అని మండిపడ్డారు&period; ఇదీ అయ్యప్ప మాలలో ఉండి కూడా ఆయన ఇలా చిందులు తొక్కడం…

Read more

వెలుగులోకి వచ్చిన అబార్షన్లు..

<p>విశాఖ దండు బజార్ జగదాంబ సెంటర్లో దారుణం&period; సిద్ధార్థ హాస్పటల్ లో కాసులకు కక్కుర్తి పడి గుట్టుచప్పుడుగా అబార్షన్లు కొనసాగుతున్నాయి&period; విశాఖ సిద్ధార్థ హాస్పిటల్ దాస్టికాలు వెలుగులోకి వచ్చాయి&period; డాక్టర్లు నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్లు చేస్తున్నారు&period; 50వేల రూపాయలు తీసుకొని ఆరు…

Read more

విశాఖ నగరంలో వరస అగ్ని ప్రమాదాలు…

<p>నగరంలో వరస అగ్ని ప్రమాదం తో ప్రజలు భయభ్రాంతులు&period; ఫిషింగ్ హార్బర్ గంగలమ్మ గుడి వద్ద ఎగసిపడిన మంటలు&period; సంఘటన స్థలానికి చేరుకుని ఘటనపై వివరాల ఆరా తీసిన పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యర్&period; ఫిషింగ్ హార్బర్ వద్ద గాంధీ విగ్రహం…

Read more

వలలో చిక్కిన చిరుత పులి

<p>అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం నాయుడుపాకలు గ్రామం వద్ద కోతుల కోసం పెట్టిన వలలో చిరుతపులి చిక్కుకుంది&period; చిరుత పులి చెట్టు మీద పెట్టిన వలలో చిక్కుకొని చెట్టుకు వేలాడుతుంది&period; దాన్ని గమనించిన గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం…

Read more

కొత్త రాజకీయ పార్టీ…

<p>కొత్త రాజకీయ పార్టీని స్థాపించాలనే ఆలోచన తనకు ఉందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు&period; రానున్న ఎన్నికల్లో తాను మరోసారి విశాఖ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు&period; బోగస్ ఓట్లను కచ్చితంగా తొలగించాల్సిందేనని అన్నారు&period; నిజమైన ఓట్లను తొలగిస్తుండటంపై…

Read more