Vishakapattanam

నష్టపరిహారం ఇచ్చేదాకా పోరాటం ఆగదు..

<p>తుఫాను ప్రభావంతో పంట పోలాలు నీట మునగడంతో… రైతులను ప్రతిపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ బూర్ల రామాంజనేయులు పరామర్శించారు&period;<br &sol;>నీట మునిగిన వరి&comma; పొగాకు&comma; మొక్కజొన్న&comma; మిర్చి&comma; శనగ &comma; ప్రత్తి&comma;మినుము పంట పొలాలను సందర్శించారు&period; మోకాలు లోతులో నీరు ఉన్న…

Read more

పార్టీని విలీనం చేసే ప్రసక్తే లేదు – జనసేన

<p>జీవితంలో ఎన్నో అపజయాలు ఎదుర్కొన్నా&period;&period; ఏం జరిగినా జనసేనను మరో పార్టీలో విలీనం చేయనని ఆపార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ స్పష్టం చేశారు&period; విశాఖలోని ఎస్‌&period;రాజా గ్రౌండ్‌లో నిర్వహించిన జనసేన బహిరంగ సభలో పవన్ మాట్లాడారు&period; విశాఖ ఉక్కు à°…à°‚à°¶à°‚ భావోద్వేగంతో…

Read more

ఏపీ ప్రభుత్వం భూమి ఇవ్వలేదు – అశ్వినీ వైష్ణవ్

<p>వైజాగ్‌లో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఏర్పాటుకు కావాల్సిన భూమిని ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకూ ఇవ్వలేదని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ లోక్‌సభలో వెల్లడించారు&period; దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటుకు సంబంధించి టీడీపీ ఎంపీ…

Read more

అక్రమ కట్టడాలను అరికట్టేది ఎప్పుడు?

<p>విశాఖ మిధిలాపురీ కాలనీలో యదేచ్చగా అక్రమ కట్టడాల నిర్మాణాలు జరుగుతున్నాయి&period; రెవెన్యూ లేఔట్ లో అర్దరాత్రి అక్రమ గ్రావెల్ తవ్వకాలు చేస్తున్నారు&period; పరదాల చాటున భారీ అక్రమ నిర్మాణం జరుపుతున్నారు&period; gvmc అధికారులు అక్రమ నిర్మాణానికి కొమ్ముకాస్తున్నారు&period; gvmc జోన్ 2…

Read more

నిమ్మకు నీరెత్తినట్లుగా టౌన్ ప్లానింగ్ విభాగం…

<p>విశాఖ మిథిలాపురి కాలనీలో యథేచ్ఛగా అక్రమ కట్టడాల నిర్మాణాలు జరుగుతున్నాయి&period;&period; రెవెన్యూ లేఔట్ లో అర్దరాత్రి అక్రమ గ్రావెల్ తవ్వకాలు చేస్తున్నారు&period; పరదాల చాటున భారీ అక్రమ నిర్మాణం జరుపుతున్నారు&period; gvmc అధికారులు అక్రమ నిర్మాణానికి కొమ్ముకాస్తున్నారు&period; Gvmc జోన్ 2…

Read more

ఏపీ రాజధాని అమరావతి అంటూ రాజ్యసభలో కేంద్రం వెల్లడి

<p>ఏపీ రాజధాని అమరావతేనని&comma; కేంద్రం అభివృద్ధి చేయదలుచుకున్న రాజధానుల మాస్టర్ ప్లాన్ లో అమరావతి పేరు ఉందని నిన్న రాజ్యసభలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయమంత్రి కౌశల్ కుమార్ ప్రకటన చేశారు&period; దీనిపై టీడీపీ సీనియర్ నేత à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు స్పందించారు&period;…

Read more

భారీ వర్షాలతో విరిగిపడ్డ కొండచరియలు..

<p>అల్లూరి సీతారామరాజు జిల్లా&comma; అరకులోయ లో మిచౌంగ్ తుఫాన్ ప్రభావం కారణంగా బొర్రా గుహలు వద్ద ఉన్న దుకాణాలపై జారిపడ్డ బండ రాళ్లు&period; బొర్రాగుహలు మార్గమధ్యలో రోడ్డుమీదకి జారి పడుతున్న మట్టి దిబ్బలు&comma; రాళ్లు&period; వర్షాల కారణంగా మూసివేసిన బొర్రా గుహలు<&sol;p>&NewLine;

Read more

భయపెడుతున్న మిచౌంగ్ తుఫాన్….

<p>అల్లూరి జిల్లా చింతపల్లి మండలం&comma; జికేవీది మండలం&comma; కొయ్యూరు మండలాల్లో&period;&period; మిచౌంగ్ తుఫాన్ కారణంగా ఈదురుగాలులతో పాటు à°Žà°¡ తెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి&period; తుఫాను ప్రభావంతో పరిసర ప్రాంత ప్రజలు రహదారులపై రానటువంటి పరిస్థితులలో ఉన్నారు&period; దీని కారణంగా ఎక్కడికక్కడ…

Read more

మిచాంగ్ తుపాను కారణంగా విమానాలు రద్దు

<p>మిచాంగ్ తుపాను కారణంగా విమాన సర్వీసులను రద్దు చేశారు&period; à°ˆ మేరకు ఇండిగో సంస్థ విశాఖపట్నం నుంచి చెన్పై వెళ్లాల్సిన రెండు విమాన సర్వీసులను నిలిపివేసింది&period; à°’à°• విజయవాడ సర్వీసును రద్దు చేసింది&period; తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ తో పాటు తమిళనాడులోనూ…

Read more

ఉత్తరాంధ్ర జిల్లాల్లో మరికొన్ని గంటల్లో తీవ్ర తుఫాన్

<p>ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం&comma; శ్రీకాకుళం&comma; విజయనగరం జిల్లాలకు మిచోంగ్ తుఫాను ప్రభావం à°…à°§à°¿à°•à°‚à°—à°¾ ఉంది&period; దక్షిణ కోస్తాంధ్ర తీరం వైపు పయనం చేస్తూ మరికొన్ని గంటల్లో తీవ్ర తుఫాన్ à°—à°¾ మారుతుందని ఐఎండీ అధికారులు వెల్లడించారు&period; à°ˆ నేపథ్యంలో 150 రైళ్లను…

Read more