Vishakapattanam

విశాఖ శారదాపీఠంలో నాగులచవితి పూజలు..

<p>నాగులచవితి సందర్భంగా విశాఖ శ్రీ శారదాపీఠంలో నాగదేవతకు పూజలు నిర్వహించారు&period; పీఠాధిపతులు స్వరూపానందేంద్ర&comma; స్వాత్మానందేంద్ర స్వాముల చేతులమీదుగా మీదుగా అభిషేకం జరిగింది&period; పంచామృతాలతో అభిషేకం చేసి నాగదేవత విగ్రహానికి హారతులిచ్చారు&period;<&sol;p>&NewLine;

Read more

అత్తింటి వేదిపులతో రోడ్డున పడ్డ కోడలు

<p>విశాఖజిల్లా పరదేశిపాలెం దారుణం చోటుచేసుకుంది అత్తింటి వేదిపులతో రోడ్డున పడ్డ కోడలు&period; విశాఖ పోలీస్ కమీషనర్ కు పిర్యాదు చేసిన దొడ్డి హేమలత బర్తచనిపోడంతో తనను వేదిస్తువ్నారంటూ కోడలు అవేదన పీయంపాలె పోలీసుల తీరుపై<br &sol;>మండి పడుతున్న హేమలత&period; CVR NEWS…

Read more

సత్యనారాయణకు ఓపెన్ హార్ట్ సర్జరీ

<p>ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది&period; à°ˆ నెల 6à°¨ శృంగవరపుకోటలో జరిగిన వైసీపీ బస్సు యాత్రలో మంత్రి పాల్గొన్నారు&period; à°ˆ యాత్రలోనే మంత్రి అస్వస్థతకు గురయ్యారు&period; దీంతో హుటాహుటిన మంత్రి బొత్సను విశాఖపట్నంలోని ఆసుపత్రికి తరలించారు&period;…

Read more

భార్యను చంపిన భర్త

<p>అల్లూరి జిల్లా కొయ్యురు హత్య కేసులో నిందితుడుని కొయ్యూరు పోలీసులు అరెస్ట్ చేశారు&period; తేదీ 10&period;11&period;2023à°¨ తన కుమార్తె అయిన లక్ష్మీని తన అల్లుడు అయిన కొర్ర సత్తిబాబు కొట్టి చంపినట్లు కొయ్యూరు పోలీస్ స్టేషన్ కు డౌనురు కు చెందిన…

Read more

మధురవాడలో మద్యం లారీ బోల్తా..

<p>విశాఖ నగర పరిధిలోని మధురవాడలో మద్యం లారీ బోల్తా పడింది&period; ఆనందపురం నుంచి విశాఖ నగరంవైపు వెళ్తున్న మద్యం లారీ మధురవాడ వద్దకు రాగానే బోల్తా పడింది&period; ఎదురుగా వెళ్తున్న మరో వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో లారీ డివైడర్‌ను ఢీకొట్టి…

Read more

సముద్రంలోకి పైపు లైన్..!

<p>హెటేరో నుండి వెలువడే విష రసాయనిక వ్యర్థ జలాలను సముద్రంలో పంపడానికి వేసే పైపు లైన్ ను పోలీసుల సహకారంతో వేయడం అమానుషం అని అనిత అన్నారు&period;కోర్టులో కేసులు వున్న పట్టించుకోకుండా&comma; ప్రజల ప్రాణాలను లెక్కచేయకుండా పైపులైన్ వేయడం ఎంతవరకు న్యాయం…

Read more

విశాఖ ఉక్కు ప్రైవేటేకరణకు వ్యతిరేకంగా నెల్లూరులో విద్యార్థి సంఘాల ఆందోళన..!

<p>విశాఖ ఉక్కు ప్రైవేటేకరణకు వ్యతిరేకంగా నెల్లూరులో విద్యార్థి సంఘాలు ఆందోళన చేశాయి&period; విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం వెయ్యి రోజులకు చేరుకున్నసందర్భంగా నెల్లూరు ఆర్టీసీ కూడలి వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించాయి&period; సీఎం జగన్మోహన్ రెడ్డి&comma; ప్రధాని మోదీతో…

Read more

విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యతిరేకిస్తూ బస్సు యాత్ర..

<p>కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతర పోరాటం చేస్తామని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు లోకనాథం హెచ్చరించారు&period; విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ à°† పార్టీ చేపట్టిన బస్సు యాత్ర మంగళవారం రాత్రి పశ్చిమగోదావరి జిల్లా…

Read more

కోడికత్తి కేసు విచారణ ఈనెల 15కు వాయిదా

<p>ఏపీ హైకోర్టులో కోడికత్తి కేసు విచారణ జరిగింది&period; à°ˆ కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు&period; à°ˆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ఎన్ఐఏను ఆదేశించింది&period; తదుపరి విచారణను…

Read more

గోయాబ్ యాజమాన్యం అక్రమ కట్టడం..

<p>విశాఖ నగరంలో గోయాబ్ యాజమాన్యం అక్రమ కట్టడం&period;&period;స్థానిక ప్రజలకు చుక్కలు చూపిస్తోంది&period; ఆశీలుమెట్లలో అక్రమంగా గోయాజ్ సిల్వర్ జ్యూయలరీ పేరుతో షోరూం నిర్మించింది గోయాజ్ యాజమాన్యం&period;&period;అయితే ఫుట్ పాత్ ను సైతం ఆక్రమించేస్తూ నిర్మాణం చేపట్టడంతో&period;&period;విశాఖ జీవీఎంసీ కార్యాలయం ముందు<br &sol;>భారీగా…

Read more