మైలవరం లో తీవ్ర ఉద్రిక్తత..

anganwadi protest at mylavaram

Advertisements

&NewLine;<p>ఎన్టీఆర్ జిల్లా&comma; మైలవరం పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగిన సీఐటీయూ నాయకులు&comma; అంగన్వాడీలు&period; పోలీస్ స్టేషన్ ముందు ఒక్కసారిగా రహదారిపై బైఠాయించిన అంగన్వాడీ ఉద్యోగులు&period; ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు&period; స్థంబిస్తున్న ట్రాఫిక్&period; రోడ్ పై బైఠాయించిన వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు&period; అడ్డుకున్న అంగన్వాడీ ఉద్యోగులు&period; పోలీసులు&comma; అంగన్వాడీ వర్కర్స్ మద్య పెనుగులాట&comma; ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిన పరిస్థితి పోలీసుల పై తిరగబడుతున్న అంగన్వాడీ ఉద్యోగులు&period; అదుపులోకి తీసుకోబోయే మహిళా పోలీసులను రోడ్డుపై కూర్చోబెట్టిన అంగన్వాడీ వర్కర్&period; పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న అంగన్వాడీ వర్కర్స్&period; నిలువరించలేకపోతున్న పోలీసులు సీఐ మోహన్ రెడ్డి రంగప్రవేశం&period; పోలీసులను కొడతారా అంటూ అంగన్వాడీ ఉద్యోగులు&comma; సీఐటీయూ నాయకుల పై మండిపడ్డ సీఐ&period; మహిళా పోలీసుల వల్ల కాకపోవడంతో సీఐ&comma; ఎస్సై కలిసి మహిళలను వాహనం ఎక్కించి తరలిస్తున్న వైనం&period; పోలీస్ స్టేషన్ లోపల అరుపులు వినపడటంతో మీడియా ప్రతినిధులు లోపలికి వెళ్ళటానికి ప్రయత్నం చేసినా&period; పోలీసులు గేట్లు వేసి మీడియాని లోపలికి అనుమతించని పరిస్థితి&period; <&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్