ప్రజా సమస్యలకై కృషి చేస్తున్న అనిరుద్ రెడ్డి..

anirudh reddy

Advertisements

&NewLine;<p>మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డ నాటినుండి ప్రజల పక్షాన ఉంటూ వారి సమస్యలను తెలుసుకోవాలన్న ఉద్దేశంతో నేటి నుండి నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని ప్రారంభించారు&period; తొలిరోజు ప్రజాదర్బార్ కార్యక్రమంలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొని తమకున్న సమస్యలను లిఖితపూర్వకంగా ఇస్తూ ఎమ్మెల్యేకు వివరించారు&period; ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా ప్రజా సమస్యలను ఎంతో ఓర్పుగా వింటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు&period; ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమం మొదలైన రోజే ప్రజలనుంచి భారీ స్పందన లభించిందని మొదటి రోజే దాదాపుగా 50 కి పైగా వినతులు వచ్చాయని వీటిలో అధికంగా భూముల కబ్జా&comma; భూముల డబల్ రిజిస్ట్రేషన్&comma; ప్లాట్ల కబ్జాలకు సంబంధించి&comma; డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు సంబంధించి వాటి నిర్మాణం మరియు పెన్షన్లకు సంబంధించిన వినతి పత్రాలు అధికంగా ఉన్నాయని వాటిని త్వరలోనే పరిష్కరిస్తానని ఆయన ప్రజల పక్షాన హామీ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"kkm9H5DpUk"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;hyderabad&sol;good-news-for-book-lovers&sol;amp&sol;">పుస్తక ప్రియులకు గుడ్ న్యూస్&period;&period;&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;పుస్తక ప్రియులకు గుడ్ న్యూస్&period;&period;&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;hyderabad&sol;good-news-for-book-lovers&sol;embed&sol;&num;&quest;secret&equals;kWPNeR4KVe&num;&quest;secret&equals;kkm9H5DpUk" data-secret&equals;"kkm9H5DpUk" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..