పశ్చిమగోదావరి జిల్లాలో మెరిట్ విద్యార్థులకు ఎమ్మెల్యే బహుమతులు..

పశ్చిమగోదావరి జిల్లాలో మెరిట్ విద్యార్థులకు ఎమ్మెల్యే బహుమతులు

Advertisements

<p>పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల పదో తరగతి మెరిట్ విద్యార్థులకు ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ప్రోత్సాహక బహుమతులు అందజేశారు&period; ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు సైకిల్‌పై కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు&period;&period;ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ విద్యార్థులను అభినందిస్తూ ప్రోత్సాహక బహుమతులు అందజేశారు&period;నియోజకవర్గ స్థాయిలో టాప్-3 స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు మొబైల్ ట్యాబ్‌లు అందజేయగా&&num;8230&semi; 530కి పైగా మార్కులు సాధించిన సుమారు 120 మంది విద్యార్థులకు పుస్తకాలు&comma; మెమెంటోలు బహుకరించారు&period; ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ప్రతిభలో ఎక్కడా తగ్గిపోరని&comma; సరైన ప్రోత్సాహం&comma; అవకాశాలు కల్పిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని ఎమ్మెల్యే పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..