ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం దక్కింది…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం దక్కింది.

Advertisements

<p>ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం దక్కింది&period; కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్–2025&comma; నానాజీ దేశ్‌ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ పురస్కార్–2025 అవార్డుల్లో దేశవ్యాప్తంగా ఏపీ రెండో స్థానం సాధించడం రాష్ట్రానికి గర్వకారణంగా మారింది&period; ఈ విజయంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేస్తూ&period;&period; సీఎం చంద్రబాబు నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం స్థానిక సంస్థల బలోపేతానికి కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు&period; గ్రామీణాభివృద్ధి&comma; పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రజల భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్తుండటమే ఈ విజయానికి కారణమన్నారు&period; జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన గ్రామ పంచాయతీలకు పవన్ కల్యాణ్ ప్రత్యేక అభినందనలు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెనాలి శిల్పశాల ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి..

కేరళంలోని వయనాడ్‌లో పోస్టర్ల కలకలం.

దూరదర్శని చూసిన ప్రేక్షకులకు వాళ్ల సొంతూరికి వెళ్లిన ఫీల్‌ కలుగుతుంది..