విజ‌య‌వాడలో సూక్ష్మ, చిన్న మధ్యతరహా పెట్టుబడులపై అవగాహన సదస్సు..

విజ‌య‌వాడలో సూక్ష్మ, చిన్న మధ్యతరహా పెట్టుబడులపై అవగాహన సదస్సు

Advertisements

<p>ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 23లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో 24లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే 800 ప్రాజెక్టులను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు&period; ఆంధ్రప్రదేశ్ కాస్తా ఆంధ్రప్రెన్యూర్ కావాలన్న సీఎం లక్ష్యాన్ని కలసికట్టుగా సాధిద్దామని సూక్ష్మ&comma; చిన్న&comma; మధ్యతరహా పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు&period; విజ‌à°¯‌వాడలో నిర్వహించిన సూక్ష్మ&comma; చిన్న మధ్యతరహా పెట్టుబడులు&comma; నిధుల సమీకరణ&comma; అవకాశాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు&period; పుట్టపర్తిలో ఫైటర్ జెట్ లు తయారు చేసి దేశానికి అందించే ప్రాజెక్టుకు ఎల్లుండి శంకుస్థాపన చేస్తున్నామని వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసులో ఎన్ఐఏ ఛార్జ్ షీట్..

సత్యసాయి జిల్లా పుట్టపర్తి చిత్రావతి నదిలో ఇసుక అక్రమ రవాణా..

మే 15న‌ “ముసలోడికి దసరా పండుగ” మూవీ విడుదల..