ప్రశ్న రావణ్‌ కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతం.

ప్రశ్న రావణ్‌ కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతం

Advertisements

<p>కృష్ణా జిల్లాలో ప్రశ్న రావణ కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు&period; ఈ క్రమంలో ఛానల్ సీఈఓ గమనతో పాటు ఇంద్రసేన చౌదరి పెనమలూరు పోలీస్ స్టేషన్‌కు హాజరయ్యారు&period;డీఎస్పీ ఆధ్వర్యంలో ప్రారంభమైన విచారణలో&period;&period; గమన నిర్వహిస్తున్న మూడు ఛానల్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలు&comma; ఆధారాలతో రావాలని అధికారులు సూచించినట్లు తెలుస్తోంది&period;కేసుకు సంబంధించి కీలక సమాచారం రాబట్టేందుకు పోలీసులు ప్రశ్నల జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది&period;మరోవైపు దర్యాప్తులో భాగంగా గమన&comma; ఇంద్రసేన చౌదరి పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చే అవకాశం ఉందని తెలుస్తోంది&period; విచారణకు సహకరించని పక్షంలో తదుపరి చర్యలపై పోలీసులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నాకు, అఖిల్, చైతన్యకి పండగలా ఉంది. బ్లాక్ బస్టర్ వైభవం ఈవెంట్‌‌లో అక్కినేని నాగార్జున.

నమాచిలోని హైడ్రో ప్రాజెక్టు టన్నెల్లో ఘోరప్రమాదం.

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ విజేతగా స్పెయిన్.