వ్యవసాయ ట్రాక్టర్, పనిముట్లప్రారంభోత్సవ కార్యక్రమం.

వ్యవసాయ ట్రాక్టర్, పనిముట్లప్రారంభోత్సవ కార్యక్రమం

Advertisements

<p>మహిళా రైతులు వ్యవసాయ&period;&period; ఇతర అనుబంధ కార్యక్రమాలు అభివృద్ధి చేసుకొనుటకు అవసరమైన వ్యవసాయ ట్రాక్టర్&comma; పనిముట్లప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది&period; జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు&period; సదరు వ్యవసాయ యంత్రాలు&comma; పనిముట్లను జెండా ఊపి అధికారికంగా ప్రారంభించారు&period; వ్యవసాయ రంగంలో మహిళల పాత్రను మరింత బలోపేతం చేయడం &comma; వారిని ఆర్థికంగా స్వయంసమృద్ధి సాధించేలా ప్రోత్సహించడం కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు ఎమ్మెల్యే&period; మహిళా రైతులకు శ్రమను తగ్గించి&comma; తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉత్పాదకతను సాధించేలా ఆధునిక వ్యవసాయ యాంత్రీకరణను అందుబాటులోకి తీసుకురావాలన్నారు&period; కేవలం పంటల సాగుకే పరిమితం కాకుండా&comma; డైరీ&comma; పౌల్ట్రీ వంటి అనుబంధ రంగాలలో కూడా మహిళలు రాణించేందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నాకు, అఖిల్, చైతన్యకి పండగలా ఉంది. బ్లాక్ బస్టర్ వైభవం ఈవెంట్‌‌లో అక్కినేని నాగార్జున.

నమాచిలోని హైడ్రో ప్రాజెక్టు టన్నెల్లో ఘోరప్రమాదం.

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ విజేతగా స్పెయిన్.