ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కొత్త మైలురాయి.

ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కొత్త మైలురాయి

Advertisements

<p>ఉత్తరాంధ్ర అభివృద్ధిలో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది&period; విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు 1à°¨ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది&period; దశాబ్ద కాలంగా చర్చల్లో ఉన్న ఈ ప్రాజెక్టు ఇప్పుడు సాకారం కావడంతో ఉత్తరాంధ్ర ప్రజల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి&period; రవాణా సౌకర్యానికే పరిమితం కాకుండా పారిశ్రామిక&comma; పర్యాటక&comma; వాణిజ్య రంగాల్లో భారీ మార్పులకు ఈ విమానాశ్రయం కేంద్ర బిందువుగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది&period;<&sol;p>&NewLine;<p>భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ఆలోచన 2014లో రూపుదిద్దుకుంది&period; విశాఖపట్నం విమానాశ్రయంపై పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని ఉత్తరాంధ్రకు ప్రత్యేక అంతర్జాతీయ విమానాశ్రయం అవసరమని నిర్ణయించారు&period; భూసేకరణ&comma; అనుమతులు&comma; నిర్మాణ పనులు పలు దశల్లో కొనసాగగా&&num;8230&semi; కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు వేగం పుంజుకుని ఇప్పుడు ప్రారంభానికి సిద్ధమయ్యాయి&period;<&sol;p>&NewLine;<p>అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఈ విమానాశ్రయం&&num;8230&semi; విశాఖపట్నం&comma; విజయనగరం&comma; శ్రీకాకుళం జిల్లాలకు కీలక కనెక్టివిటీ కేంద్రంగా మారనుంది&period; విమాన రాకపోకలు ప్రారంభమైన తర్వాత పెట్టుబడులు పెరగడంతో పాటు పరిశ్రమలు&comma; ఐటీ&comma; సేవా రంగ సంస్థలు ఉత్తరాంధ్ర వైపు మరింతగా ఆకర్షితమవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది&period;<&sol;p>&NewLine;<p>భోగాపురం విమానాశ్రయం కేవలం ఆధునిక మౌలిక వసతులకే పరిమితం కాకుండా&&num;8230&semi; ఆంధ్రప్రదేశ్ సంస్కృతి&comma; సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు&period; రాష్ట్ర కళలు&comma; హస్తకళలు&comma; గిరిజన సంస్కృతిని ప్రతిబింబించేలా టెర్మినల్‌ను తీర్చిదిద్దాలని అధికారులకు ఆదేశించారు&period;ఆగస్టు 1à°¨ జరిగే ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది&period; ఉత్తరాంధ్ర ప్రజలు గర్వపడేలా కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు&period; విద్యార్థులు&comma; యువత&comma; ప్రజల భాగస్వామ్యంతో ఈ వేడుకను పండుగ వాతావరణంలో నిర్వహించాలని ఆకాంక్షించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నాకు, అఖిల్, చైతన్యకి పండగలా ఉంది. బ్లాక్ బస్టర్ వైభవం ఈవెంట్‌‌లో అక్కినేని నాగార్జున.

నమాచిలోని హైడ్రో ప్రాజెక్టు టన్నెల్లో ఘోరప్రమాదం.

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ విజేతగా స్పెయిన్.