ఢిల్లీలో కేంద్ర మంత్రులతో ఏపీ మంత్రులు కీలక భేటీ.

ఢిల్లీలో కేంద్ర మంత్రులతో ఏపీ మంత్రులు కీలక భేటీ

Advertisements

<p>ఢిల్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్ ఆక్వా&comma; పొగాకు రంగాల సమస్యలపై కీలక ముందడుగు పడింది&period; ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రులు&comma; ప్రజాప్రతినిధుల బృందం నేడు న్యూఢిల్లీలో కేంద్ర మంత్రులతో విడివిడిగా భేటీ అయింది&period; కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్&comma; కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌లను కలిసిన ఏపీ మంత్రుల బృందం&period;&period; రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించి వినతిపత్రాలు సమర్పించింది&period; అమరావతిలో జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుతో పాటు&comma; అంతర్జాతీయ మార్కెట్‌లో రొయ్యల ధరలు పడిపోవడం వల్ల ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు&period; అలాగే పొగాకు ఎగుమతిదారులకు కేంద్ర పథకాల ద్వారా ప్రోత్సాహకాలు అందించాలని కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నాకు, అఖిల్, చైతన్యకి పండగలా ఉంది. బ్లాక్ బస్టర్ వైభవం ఈవెంట్‌‌లో అక్కినేని నాగార్జున.

నమాచిలోని హైడ్రో ప్రాజెక్టు టన్నెల్లో ఘోరప్రమాదం.

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ విజేతగా స్పెయిన్.