నంద్యాల జిల్లా ఆత్మకూరులో పులి, పులికూనలు హల్చల్.

Advertisements

<p>నంద్యాల జిల్లా&comma; ఆత్మకూరు అటవీ డివిజన్‌లో నాలుగు పులి కూనలు హల్‌చల్ చేశాయి&period; నల్లకాల్వ గ్రామానికి చెందిన కొందరు కూలీలు శ్రీశైలం కుడిగట్టు ప్రధాన విద్యుత్ టవర్ కింద పొదలు శుభ్రం చేసే పనికి వెళ్లారు&period; వెలుగోడు అటవీ రేంజ్ పరిధిలోని ఆ పొదల్లో వారు పనిచేస్తుండగా ఒక్కసారిగా పెద్ద పులి ప్రత్యక్షమైంది&period; ఆ తర్వాత కొద్దిసేపటికే పొదల నుంచి ఒకదాని వెంట ఒకటిగా నాలుగు పులి కూనలు బయటకు వచ్చాయి&period;అయితే కూనలతో పాటు ఉన్న పెద్ద పులి చూసిన కూలీలు భయాందోళనకు గురయ్యారు&period; వెంటనే పనులు నిలిపివేసి అక్కడి నుంచి ఇళ్లకు తిరిగి వెళ్లిపోయారు&period; ఈ దృశ్యాలను కూలీలు సెల్ ఫోన్లో ఫోటోలు తీశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సి.వి.రావును కలిసిన సినీ నిర్మాత, కాంగ్రెస్‌ నేత బండ్ల గణేష్.

రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన.

మెయిన్ వాపస్ ఆవుంగా’ విజయోత్సవం – ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన ఇమ్తియాజ్ అలీ.