అభివృద్ధి, సుపరిపాలన ద్వారానే ఓట్లు పడతాయి..

అభివృద్ధి, సుపరిపాలన ద్వారానే ఓట్లు పడతాయి

Advertisements

<p>చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టాలని&comma; గొడ్డలి పార్టీ విషయంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలంటూ సీఎం చంద్రబాబు పిలుపు ఇచ్చారు&period; SIRపై టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వర్క్ షాప్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు&period; ఎస్ఐ ఆర్ పై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు చెప్పారు&period; పార్టీ పెట్టినప్పటి నుంచి హిందూపురం&comma; కుప్పం సహా ఇంకొన్ని నియోజకవర్గాల్లో గెలుస్తూనే ఉన్నామనీ&period;&period; ఇలాంటి నియోజకవర్గాల సంఖ్య పెరగాలన్నారు&period; కొత్తగా ఎమ్మెల్యేలు వన్ టైమ్ ఎమ్మెల్యేలుగా మిగిలిపోకూడదనీ&period;&period;మళ్లీ మళ్లీ గెలిచేలా ప్రజలతో మమేకం కావాలని సూచించారు&period; అభివృద్ధి&comma; సుపరిపాలన ద్వారానే ఓట్లు పడతాయి&period; ప్రజా ప్రతినిధుల వ్యవహర శైలి ద్వారా ఓట్లు పెరుగుతాయి&period;&period; తగ్గుతాయని అన్నారు&period; ప్రజల కోసం ఎక్కువగా పని చేసినా నోరు అదుపులో పెట్టుకోకుంటే నష్టమే జరుగుతుందని హెచ్చరించారు&period; కార్యకర్త మొదలుకుని నాయకుడి వరకు ప్రతి ఒక్కరికీ క్యారెక్టర్&comma; ట్రస్ట్ అనేది చాలా ముఖ్యమని చంద్రబాబు హితవు చెప్పారు&period; ఎన్నికల్లో హామీ ఇచ్చి&period;&period; మొదటి సంతకం పెట్టి మెగా డీఎస్సీ నిర్వహించామని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు&period; మెగా డీఎస్సీ జరగకూడదని 241 కేసులు వేసి అడ్డుకున్నారన్న చంద్రబాబు&period;&period; వాటిని ఎదుర్కొని అత్యంత పారదర్శకంగా డీఎస్సీ నిర్వహించి&period;&period; నియామకాలు పూర్తి చేశామన్నారు&period;పారదర్శకంగా నిర్వహించిన డీఎస్సీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు&comma;గట్టిగా కౌంటర్లు ఇస్తే&period;&period; ఇప్పుడు తోకముడిచారని సీఎం చంద్రబాబు అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నంద్యాలలో వైసీపీ కార్యకర్తే వైఎస్ విగ్రహం తల తీసేశారు&period;&period; పోలీసులు నిమిషాల్లో పట్టుకున్నారు&comma; వైసీపీ కార్యకర్తను గుర్తించకుంటే టీడీపీ మీద నెపం నెట్టేవారని చంద్రబాబు అన్నారు&period;&period;వివేకా హత్య అనేది ఓ కేస్ స్టడీ అన్న చంద్రబాబు&period;&period;చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలి&&num;8230&semi; లేకుంటే విషం చిమ్ముతుంది&&num;8230&semi; దీన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు&period; అంతేకాదు గొడ్డలి పార్టీతో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు&period;తాను ఎన్నో పోరాటాలు చేశాను&period;&period; కానీ నీచులతో ఎప్పుడూ పోరాటాలు చేయలేదన్నారు&period;<&sol;p>&NewLine;<p>కార్యకర్తల సాధికారత గురించి ఆలోచించాలి&&num;8230&semi; కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని టీడీపీ తప్ప ఏ పార్టీ పెట్టలేదన్నారు&period; చనిపోయిన కార్యకర్తలకు రూ&period; 5 లక్షల ప్రమాద బీమా ఇస్తున్నామనీ&&num;8230&semi; పిల్లల చదువుకు ప్రత్యేకంగా స్కూల్ ఏర్పాటు చేశామన్నారు&period;కార్యకర్తల పిల్లలకు నైపుణ్య శిక్షణ ఇచ్చి మంచి ఉద్యోగాలకు సిఫార్సులు చేస్తున్నామన్నారు&period; కార్యకర్తల ఆర్థిక సాధికారత కోసం ఎథికల్ ఎకనమిక్ ఎంపవర్మెంట్ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు&period;ప్రతీ కార్యకర్త ఆరోగ్యంగా ఉండడానికి ఎంతైనా ఖర్చు చేస్తామని భరోసా ఇచ్చారు&period;మన కార్యకర్తలను ఆదుకునేందుకు పార్టీ చర్యలు తీసుకుంటుంది&comma;ప్రతీ నాయకుడు ఇదే విధంగా ఆలోచన చేయాలన్నారు&period;మనకు తెలిసి కానీ తెలియకుండా కానీ తప్పులు జరగకూడదు&period;&period; అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు&period;గత ప్రభుత్వంలో విధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెడుతున్నామన్న చంద్రబాబు&period;&period;ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో పోయిన బ్రాండ్ ను మళ్లీ తెచ్చామన్నారు&period; పోలవరం ప్రాజెక్టు ఆగిపోతుందని అందరూ భయపడ్డారు&period;&period; కానీ మళ్లీ ప్రాజెక్టును ట్రాక్‌లో పెట్టామన్నారు&period;సంక్షేమం అందిస్తున్నాం&&num;8230&semi; అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామన్న చంద్రబాబు&period;&period;ప్రభుత్వానికి చెడ్డపేరు తేవొద్దని చంద్రబాబు హితవు పలికారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ‘నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్’గా మార్చిందన్న టీఎన్ఎస్ఎఫ్.

నటి రమా నందన కుటుంబంపై ఇబ్రహీంపట్నంలో కేసు.

వికారాబాద్ జిల్లా, యాలాల్ మండలం, కోకట్ గ్రామ సమీపంలో విషాదం.