నటి రమా నందన కుటుంబంపై ఇబ్రహీంపట్నంలో కేసు.

నటి రమా నందన కుటుంబంపై ఇబ్రహీంపట్నంలో కేసు

Advertisements

<p>ప్రముఖ యూట్యూబర్ మన శంకర వర ప్రసాద్&comma; నటి రమా నందన అలియాస్ నందు కుటుంబంపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో మోసం కేసు నమోదైంది&period; యూకే వీసా రెన్యూవల్ చేస్తామంటూ డెస్టినీ కన్సల్టెన్సీ పేరిట ఓ బాధితుడికి రూ&period; 15 లక్షల మేర టోకరా వేశారు&period; వెస్ట్ ఇబ్రహీంపట్నానికి చెందిన మామిళ్ళపల్లి శివక్రాంతి కుమార్ అనే యువకుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ భారీ వీసా మోసం వెలుగులోకి వచ్చింది&period; కన్సల్టెన్సీ నిర్వాహకులతో పాటు నటి కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విజయనగరం జిల్లా, గరివిడి మండలంలో భారీ భూ కుంభకోణం!

భారత్‌కు చేరుకున్న ఎస్-400 నాలుగో స్క్వాడ్రన్‌.

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మం. మల్గి గ్రామ సరిహద్దులో బీదర్ చెత్త.