గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ‘నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్’గా మార్చిందన్న టీఎన్ఎస్ఎఫ్.

గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ‘నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్’గా మార్చిందన్న టీఎన్ఎస్ఎఫ్

Advertisements

<p>గత ప్రభుత్వం రాష్ట్రాన్ని &OpenCurlyQuote;నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్’గా మార్చితే&comma; ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే &OpenCurlyQuote;ఉద్యోగాల ఆంధ్రప్రదేశ్’గా తీర్చిదిద్దుతోందని టీఎన్ఎస్ఎఫ్ పేర్కొంది &period; విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో కూటమి విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది&period;<br &sol;>&NewLine;ఎన్నికల హామీ మేరకు ఇప్పటికే మెగా డీఎస్సీని నిర్వహించామని&comma; ఐటీ సహా అనేక రంగాల్లో ప్రపంచస్థాయి పెట్టుబడులను రాష్ట్రానికి రప్పిస్తున్నామని కూటమి కూటమి విద్యార్థి విభాగం నేతలు వెల్లడించారు &period; ఉద్యోగ కల్పన కోసం కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే వాటిని అడ్డగించేందుకు వైసిపి కోర్టుకు వెళుతుందన్నారు&period; రాయలసీమ వంటి ప్రాంతాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేసి&comma; వలసలను నివారించడమే కాకుండా ఇతర ప్రాంతాల వారు ఇక్కడికి ఉద్యోగాల కోసం వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుదన్నారు &period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అల్లూరి జిల్లా దారకొండ, సీలేరు ప్రాంతంలో మలేరియా పాజిటివ్స్.

విజయనగరం జిల్లా, గరివిడి మండలంలో భారీ భూ కుంభకోణం!

భారత్‌కు చేరుకున్న ఎస్-400 నాలుగో స్క్వాడ్రన్‌.