తెలంగాణ రైతులకు విజ్ఞప్తి..!

Telangana farmers

Advertisements

&NewLine;<p>కర్ణాటక రైతులు మాదిరిగా తెలంగాణ రైతులకు కూడా మోసపోద్దని ఈరోజు హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద రైతులు మహాధర్నా నిర్వహించారు&period; ఈ ధర్నాకు కర్ణాటక నుండి రైతులు భారీగా తరలి వచ్చారు&period; ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ రైతులకు హామీలు ఇచ్చిందని ఎన్నికల్లో గెలిచాక ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని వారు ఆరోపించారు&period; తెలంగాణ రైతులు చాలా తెలివైన వారని కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని కర్నాటక రైతులు తెలంగాణ రైతులకు విజ్ఞప్తి చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..

ప్రపంచంలోనే పెద్ద ఫ్యామిలీ: 181 మంది సభ్యులు..100 గదుల ఇల్లు..

పోలవరం బ్యాక్ వాటర్‌తో బూర్గంపాడుకు భారీ ముంపు ముప్పు..