షుగర్ తో బాధపడుతున్నారా..?

sugar

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ అధ్యయనం ప్రకారం దేశంలో దాదాపు 10 కోట్ల మంది షుగర్‌&lpar;sugar&rpar; పేషెంట్లు ఉండగా 136 మిలియన్లలో ప్రీ డయాబెటిస్ లక్షణాలు కనిపించాయి&period; డయాబెటిస్‌లో మెటబాలిక్ డిజార్డర్‌తో బాధపడేవారు పోషకాలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవాలి&period; క్వినోవా&lpar;Quinoa&rpar;లో ప్రోటీన్‌&comma; ఫైబర్&comma; ఫోలేట్&comma; ఐరన్&comma; మెగ్నీషియం&comma; యాంటీ ఆక్సిడెంట్ జింక్ వంటి అనేక పోషకాలు ఉంటాయి&period; ఇది సహజంగానే తీపిగా ఉంటుంది&period; దీనివల్ల శరీరంలో ఎనర్జీ ఉంటుంది&period; ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది&period; ఆహారంలో కార్బోహైడ్రేట్లను చేర్చుకోవాలి&period; మధుమేహ రోగుల్లో చాలా మందికి కార్బోహైడ్రేట్లను ఎలా తీసుకోవాలో తెలియదు&period; కార్బో హైడ్రేట్లు తక్కువగా తీసుకుంటే డీహైడ్రేషన్ ప్రమాదం పెరగడంతో పాటు శరీరంలో ఎలక్ట్రోలైట్ అసమతుల్యత ఏర్పడుతుంది&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;are-you-using-lipstick-but-be-careful&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">లిప్ స్టిక్ వాడుతున్నారా&period;&period; అయితే జాగ్రత్త&period;&period;&quest;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>షుగర్ పేషెంట్లు తప్పనిసరిగా తమ భోజనంలో 40 నుంచి 50 గ్రాముల పిండి పదార్థాలను చేర్చుకోవాలి&period; ఇందులో విటమిన్లు&comma; ఫైబర్ ఉంటాయి&period; జీర్ణక్రియ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి&period; చిలగడదుంప రక్తంలో చక్కెరను నియంత్రించడంలో&comma; బరువు తగ్గించడంలో తోడ్పడుతుంది&period; చిలగడ దుంపలు ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్ల కోసం మంచి ఆప్షన్‌ గా నిలుస్తాయి&period; బీన్స్ నుంచి కార్బోహైడ్రేట్లను పొందవచ్చు&period; చిక్కుళ్లు ఎక్కువ కాలం శక్తిని ఇవ్వడంతోపాటు బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంచుతాయి&period; పాస్తా అనారోగ్యకరమైన ఆహారాల్లో ఒకటైనప్పటికీ పిండి పదార్థాల కోసం పాస్తా తినవచ్చు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><span lang&equals;"EN-US">మరిన్ని<&sol;span><span lang&equals;"EN-US"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener"> <span>తాజా<&sol;span> <span>వార్తల<&sol;span><&sol;a> <&sol;span><span lang&equals;"EN-US">కోసం<&sol;span><span lang&equals;"EN-US"> <&sol;span><span lang&equals;"EN-US">ఇక్కడ<&sol;span><span lang&equals;"EN-US"> <&sol;span><span lang&equals;"EN-US">క్లిక్<&sol;span><span lang&equals;"EN-US"> <&sol;span><span lang&equals;"EN-US">చేయండి<&sol;span><span lang&equals;"EN-US">&period;<&sol;span> <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

షుగర్ నియంత్రణ కోసం నేను పాటించే చిట్కాలు .

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..