కాజిపేట్ లో దారుణం..

car accident

Advertisements

&NewLine;<p>హనుమకొండ జిల్లా కాజిపేట్ లో నిన్న గ్యాబ్రియల్ స్కూల్ నుండి బయటికి వచ్చి బైక్ ఎక్కుతున్న కవితను కారు ఢీకొట్టింది&period; కారు నెంబర్ TS03 FA9881&period; మహిళ అక్కడికక్కడే మృతి చెందారు&period; ఆమెకు ఇద్దరు కుమార్తెలు&period; కారు ఆక్సిడెంట్ చేసిన వ్యక్తి ఎక్సయిజ్ సిఐ శరత్ కొడుకు వంశీ&period; నిన్నటి నుండి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్న తమకు న్యాయం చేయడం లేదని మృతురాలి బంధువుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు&period; పోలీస్ అధికారి కొడుకుని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని&comma; కవిత బంధువులు మరియు స్నేహితులును తిట్టి పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వెళ్లగొడుతున్నారు&period; తమకు న్యాయం చేయాలని ఫాతిమా నగర్ జంక్షన్లో ధర్నా చేపట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..