ఓ మహిళ గొంతు నులిమి హత్యాయత్నం..

Attempt Murder

Advertisements

&NewLine;<p>అనకాపల్లి జిల్లా&period;&period; గవరపాలెంలో పార్క్ సెంటర్ వద్ద కేబుల్ ఆపరేటర్ ఈ నెల 26న ఓ మహిళ గొంతు నులిమి హత్యాయత్నంకు పాల్పడి గొలుసు ఎత్తుకెళ్లాడు&period; పోలీసులకు ఫిర్యాదు చేసిన కొడుకు&comma; కొడుకు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు&period; పోలీసులు దర్యాప్తులో నిందితుడు కేబుల్ ఆపరేటర్ గా గుర్తించి&comma; నిందితుడు కోసం గాలిస్తున్నారు&period; ఈ సందర్భంగా డిఎస్పి సుబ్బరాజు మాట్లాడుతూ&period;&period; గవరపాలెం పార్క్ సెంటర్ వద్ద తమ నివాసం లో ఒంటరిగా ఉంటున్న కర్రీ లక్ష్మీనారాయణమ్మ ఈ నెల 26న రాత్రి 7&period;30 గంటల సమయంలో తల్లి లక్ష్మీనారాయణమ్మని చూడడానికి వచ్చిన కూతురు&comma; సోపాలో అపస్మార్క స్థితిలో ఉన్న లక్ష్మీనారాయణమ్మను చూసి కంగారుపడి కుమార్తె వెంటనే ఆరోగ్యం బాగోలేదని స్థానిక బెనర్జి హాస్పిటల్ లో జాయిన్ చేసారు&period; అనంతరం మెరుగైన చికిత్స కోసం వైజాగ్ కేర్ హాస్పిటల్ కు తరలించారు&period; ఈ విషయం హైదరాబాదులో ఉన్న కొడుకు కర్రి కిషోర్ కి తెలియడం తో హుటా హుటిన బయలుదేరారు&period; ఆస్పత్రికి వెళ్లి తమ తల్లిని చూసిన కొడుకు అయితే తల్లి చేతికి బంగారు గాజులు ఉన్నాయి కానీ మెడలో గొలుసు లేదని గుర్తించిన కొడుకు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు&period; ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి క్లూస్ టీం ద్వారా అలాగే అన్ని రకాలుగా దర్యాప్తు చేయగా దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి&period; దర్యాప్తులో నిందితుడు కేబుల్ ఆపరేటర్ గా గుర్తించమన్న పోలీసులు నిందితుడు కోసం గలిస్తున్నాం అని తెలియజేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..