దేశీయ స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు

Huge losses for domestic stock markets

Advertisements

&NewLine;<p>దేశీయ స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు వచ్చాయి&period; అంతర్జాతీయంగా ఉన్న వ్యతిరేక పవనాలతో మన మార్కెట్లు కుప్ప కూలాయి&period; బాంబే స్టాక్ ఎక్స్ ఛేంజీ బీఎస్ఈ సెన్సెక్స్ 801 పాయింట్లు కోల్పోయింది&period; 71&comma;10 వద్ద సెన్సెక్స్ ముగిసింది&period; ఇక నేషనల్ స్టాక్ ఎక్స్ ఛస్త్రంజీ -నిఫ్టీ కూడా అదే బాటలో సాగింది&period; మొత్తం 215 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 21&comma;522 వద్ద ముగిసింది&period; మార్కెట్లు ప్రారంభం నుంచి నష్టాల్లోనే సాగాయి&period; చివరకు అన్ని సూచీలూ నేల చూపులే చూశాయి&period; ఫైనాన్స్ నిఫ్టీ 127 పాయింట్లు కోల్పోగా నెక్స్ట్ ఫిఫ్టీ 168 పాయింట్లు నష్టపోయింది&period; బ్యాంక్ నిఫ్టీ 74 పాయింట్లు&comma; మిడ్ క్యాప్ 75 పాయింట్లు కోల్పోయింది&period; నిఫ్టీలో బజాజ్ ఫైనాన్స్&comma; టైటాన్&comma; ఎన్టీపీసీ&comma; అల్ట్రాటెక్ సిమెంట్&comma; బజాజ్ ఫిన్ సర్వ్ భారీగా నష్టపోయాయి&period; సెన్సెక్స్ లో కోరమాండల్&comma; గార్వేర్ టెక్ ఫైబర్స్ సెన్సెక్స్ టాప్ టూజర్స్ టీంలెస్&comma; వేదాంత ఫ్యాషన్స్&comma; ట్రెన్ట్ ఎక్కవగా నష్టాలను మూటగట్టుకున్నాయి&period; <&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..