కత్తితో వ్యక్తి పై హత్యాయత్నం

murder

Advertisements

&NewLine;<p>పెద్దపెల్లి కేంద్రంలో స్థానిక రంగంపల్లి వద్ద రుచి గ్రాండ్ హోటల్ ఈ రోజు తెల్లవారుజామున సుమారు మూడు గంటల నుంచి నాలుగు గంటల సమయంలో దాసరి ప్రేమ్ కుమార్ అనే వ్యక్తిపై కత్తితో హత్యాయత్నం దాడి జరిగింది&period; ఈ సంఘటనతో పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో ఒక్కసారి కలకాలం రేపుతుంది ప్రేమ్ కుమార్ గోదావరి ఖని ప్రాంతానికి చెందినవాడిగా తెలుస్తుంది&period; ఈ సంఘటన తెలిసిన వెంటనే 108 కి సంబంధించిన సమాచారం అందడంతో సంఘటన చేరుకొని అపస్మారక స్థితిలో ఉన్న బాధితులని పోలీసుల సహకారంతో హుటాహుటిన పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు&period; వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో&comma; మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు&period; ఇంకా పూర్తి వివరాలు తెలవాలి తెలియాల్సి ఉందన్ని పోలీసులు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తిరువనంతపురం-ఢిల్లీ రాజధాని ఎక్స్‎ప్రెస్‎లో అగ్నిప్రమాదం..

నీట్ పేపర్ లీక్ కేసులో బిగ్ అప్‌డేట్..

నెల్లూరు జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లు, ఫోర్జరీ సంతకాల మాఫియా..