మానవత్వాన్ని చాటుకున్న ఆటో డ్రైవర్..

Auto driver

Advertisements

&NewLine;<p>తెలంగాణ ప్రజాభవన్ వద్ద వారంలో రెండు సార్లు ప్రజాపాలన దరఖాస్తులు తీసుకుంటున్నారు&period; ప్రతి మంగళ&comma; శుక్రవారాలలో ప్రజాభవన్ వద్ద వేలాదిమంది దరఖాస్తులు సమర్పిస్తున్నారు&period; దూర ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల దాహార్తిని తీర్చడం కోసం ఓ ఆటో డ్రైవర్ మానవత్వాన్ని చాటుకుంటున్నారు&period; అక్కడికి వచ్చిన వారందరికీ ఉచితంగా మంచినీరు అందిస్తున్నారు&period; ఇక్కడే కాకుండా సిటీలో కొన్ని ప్రాంతాల్లో కూడా ఉచితంగా అందిస్తున్నానని ఆటో డ్రైవర్ సయ్యద్ జమీల్ తెలిపారు&period; దేశంలో అందరూ కలిసిమెలిసి ఉండాలని&comma; కులమత భేదాలను చూపవద్దని జమీల్ తెలిపారు&period; కష్టాలలో ఉన్నవారికి మనకు చేతనైనంత సాయమందించాలని కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శ్రీకాళహస్తిలో నూతన టూ టౌన్ పోలీస్ స్టేషన్ భవనం ప్రారంభం..

భారతీయ వ్యాపార దిగ్గజం, అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీకి అమెరికాలో భారీ ఉపశమనం లభించింది..

చీర కట్టు, నుదుటన బొట్టుతో ఓ భారత నటి ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అదరగొట్టింది.