మేము బ్రతికేదేలా..? ఫ్రీ బస్సులపై ఆటో డ్రైవర్ల ఆందోళన

auto union strike

Advertisements

&NewLine;<p>సంక్రాంతి నుండి ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఆర్టీసి బస్ లలో ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఆటో యూనియన్ లు నిరసన వ్యక్తం చేస్తున్నాయి&period; ప్రభుత్వం ప్రకటించిన మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ప్రకటనకు నిరసనగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం డివిజన్ లోని అన్ని మండలాలలో ఆటో డ్రైవర్ లు సర్వీస్ లు బంద్ చేశారు&period; ఫ్రీ బస్ వద్దు ఆటో డ్రైవర్ ల పొట్ట కొట్టద్దు&comma; స్త్రీ అంటే మా అమ్మ&comma; మా అక్క&comma; మా చెల్లి&comma; మా కుటుంబం అని మేము స్త్రీలకు వ్యతిరేకం కాదని&comma; ఫ్రీ బస్ సర్వీస్ పేరుతో ఆటో డ్రైవర్ ల కడుపు కొట్టవద్దని నినాదాలతో పాసింజర్ ఆటో డ్రైవర్ అండ్ ఆటో ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డ్ వద్ద నుండి వందలాది ఆటో లతో ఆర్&period;డి&period;ఓ&period; కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి ఆర్&period;డి&period;ఓ&period; కార్యాలయాన్ని ముట్టడించారు&period; ఆటో డ్రైవర్ ల కుటుంబాలను రోడ్డున పడేసే ఫ్రీ బస్ సర్వీస్ సర్వీస్ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని ఆటో యూనియన్లు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..