బి ఫార్మసీ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య…

suicide

Advertisements

&NewLine;<p>సంగారెడ్డి జిల్లా సదాశివ పేట పట్టణం లో బి ఫార్మసీ చదువుతున్న విద్యార్థిని శివాని 17&comma; ఆత్మహత్య చేసుకున్న సంఘటన సదాశివపేట పట్టణములో చోటుచేసుకుంది&period; సదాశివపేట మండలంలోని అరూర్ గ్రామానికి చెందిన మన్నే అశోక్ పిల్లల చదువు కోసం సదాశివపేట పట్టణంలో ఓ ఇంట్లో అద్దెకు నివాసం ఉంటూ జీవనం కొనసాగిస్తున్నాడు పెద్ద కూతురు శివాని హైదరాబాదులో బి ఫార్మసీ చేస్తూ గత రెండు నెలల క్రితం ఒక ముస్లిం అబ్బాయితో ప్రేమలో పడిందని తెలిసి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>అప్పటినుంచి ప్రేమించిన అబ్బాయి వాళ్ళ అమ్మ ప్రతి రోజు బ్లాక్మెయిల్ చేస్తూ అమ్మాయికి బెదిరిస్తున్నారని తండ్రితో పలుసార్లు చెప్పింది&period; అదే మనస్తవంతో ఈరోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో పక్క రూమ్ లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్న అని అమ్మాయి తండ్రి తెలిపారు&period; ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి నా చావుకు ఎవరు కారణం కాదంటూ ఒక లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నది&period; విషయం తెలుసుకున్న సదాశివ పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.

జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లి గ్రామంలో విషాదం.