BAFEL ఇంగ్లీష్ కోచింగ్ ఫ్రాంచీస్ ను ప్రారంభించిన వి.సుమబాల

english coaching centre opening by v.sumabala

Advertisements

&NewLine;<p>విజయవాడ తాడిగడప 100 అడుగుల రోడ్ లో BAFEL ఇంగ్లీష్ కోచింగ్ ఫ్రాంచీస్ ను వి&period;సుమబాల ఆధ్వర్యంలో లాంఛనంగా ప్రారంభించారు&period;ఈ సందర్భంగా సెంటర్ సిఇఓ ఆయుష్ గుప్తా మాట్లాడుతూ ఈ రోజుల్లో ఇంగ్లీష్ ఆవశ్యకత ఎంతో ఉందని&comma; అన్ని వర్గాల వారికి ఇంగ్లీష్ బాష ను చేరువ చేసి సమాజంలో ముందుకు వెళ్లడానికి ఈ సెంటర్ ఎంతో దోహద పడుతుందని తెలిపారు&period; ముఖ్య అతిథిగా పాల్గొన్న గద్దె అనురాధ మాట్లాడుతూ ఈ రోజుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగ్గా లేక విద్యార్థులు ఎన్నో ఇబ్బందులును ఎదుర్కొంటున్నారు&period; ఆంధ్రప్రదేశ్ లో చదువులకు నిలయమైన విజయవాడలో BAFEL అకాడమీ స్థాపించబడటం సంతోషమని హర్షం వ్యక్తం చేశారు &period;ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిధి గా సంస్థ వ్యవస్థాపకురాలు అల్కా గుప్తా&comma; ఏపీ బోర్డ్ ఆఫ్ కమ్యూనిటీ డెవలప్ మెంట్ ఎడ్యుకేషన్ సీఈఓ ఎమ్ ఎల్ ఎస్ దేవ కుమార్ పాల్గొన్నారు&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..