122
అంబేద్కర్ కోనసీమ, అమలాపురం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, శెట్టిబలిజ సంఘ యువ నేత వాసంశెట్టి సుభాష్, ఆయన తండ్రి వాసంశెట్టి సత్యం, సుభాష్ తల్లి, అమలాపురం కౌన్సిలర్ వాసంశెట్టి కృష్ణకుమారి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా. అనుచరులతో సంప్రదించి ఏ పార్టీలో జాయిన్ అయ్యేది వెల్లడిస్తామని ప్రకటన. స్థానిక అమలాపురం వైసీపీ నాయకత్వం వేధింపుల వలనే రాజీనామా అని ప్రకటన. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసినా మంత్రి విశ్వరూప్ అభ్యంతరం తెలిపారు.