40 స్థానాలు గెలుచుకునేందుకు బీజేపీ వ్యూహాలు..

narendra modi

Advertisements

&NewLine;<p>సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలన్ని అస్త్రశ్రస్తాలు సిద్ధం చేసుకుంటున్నాయి&period; ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కదన రంగంలోకి దూకబోతున్నారు&period; ఈ నెల 13à°µ తేదీ నుంచి లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ఆయన శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిసింది&period; మొట్టమొదటి బహిరంగ సభను బిహార్‌లో నిర్వహించబోతున్నారు&period; బిహార్‌లోని చంపారన్‌ జిల్లా బేటియా సిటీలో భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొంటారని బీజేపీ వర్గాలు ఆదివారం వెల్లడించాయి&period; అదేవిధంగా బిహార్‌లో పలు ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేస్తారని తెలిపాయి&period; బిహార్‌లో మొత్తం 40 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి&period; అన్ని స్థానాలను గెలుచుకొనేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తోంది&period; ప్రధాని మోదీతోపాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ à°·à°¾&comma; బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బిహార్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు&period; జనవరి&comma; ఫిబ్రవరిలో రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు&comma; బహిరంగ సభలు నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు&period; రాష్ట్రంలో బేటియా&comma; బెగూసరాయ్&comma; ఔరంగాబాద్‌ సభల్లో మోదీ ప్రసంగించనున్నారు&period; బిహార్‌లో గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 39 స్థానాలు దక్కించుకుంది&period; కాంగ్రెస్‌ పార్టీకి ఒకే ఒక్క స్థానం లభించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్