బ్రహ్మానంద రెడ్డి హాట్ కామెంట్స్…

Bhuma Brahmananda Reddy press meet

Advertisements

&NewLine;<p>మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు&period; ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నంద్యాలలో గత నాలుగు సంవత్సరాల నుండి విపరీతమైన క్రైమ్ జరుగుతుందని అన్నారు&period; శిల్పా వెంచర్ లో మైనర్ బాలిక అనుమానస్పదంగా చనిపోయిన విషయం రెండు రోజులుగా వింటున్నామని అన్నారు&period; దానిపైన పోలీసులు గాని ఎమ్మెల్యే గాని ఎందుకు స్పందించడం లేదని కొంతమంది మాట్లాడుకోవడం&comma; మీడియా లో అమ్మాయిని రేప్ చేసి చంపినట్లు అనుమానిస్తున్నారని ఆయన అన్నారు&period; పోలీసులు ఎమ్మెల్యే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు&period; ఎమ్మెల్యే అనుచరుడే మద్యం అమ్ముతూ పట్టుబడ్డాడని&comma; అభివృద్ధి పై ఎమ్మెల్యే తో చర్చకు సిద్ధమని&comma; ఎక్కడకి చెబితే అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు&period; నేను ఎవరితో టచ్ లో లేను శిల్పా వారే టీడీపీ తో టచ్ లో వున్నారని అన్నారు&period; టిక్కెట్ కోసమే అందరం కష్ట పడుతున్నామని ఒకవేళ టిక్కెట్ రాకపోతే అప్పుడు మాట్లాడుతానని ఆయన అన్నారు&period; పార్టీ పదవులు మార్చాలంటే అచ్చం నాయుడు నుంచే రావాలని&comma; చంద్రబాబు నాయుడు గారు నంద్యాలకు వస్తే అంతకన్నా అదృష్టం ఏముంటుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణ ఎజెన్సీ ప్రాంతాల్లో మొదలైన తునికాకు సేకరణ .

దిల్ రాజుకు కృతజ్ఞతలు తెలిపిన పావలా శ్యామల..

జూబ్లీహిల్స్‌ హత్య, దోపిడీ ఘటనలో పురోగతి..