చంద్రబాబు ని తిడితే కాళ్లు విరగ్గొడతా – బుద్ధా వెంకన్న

buddha venkanna pressmeet

Advertisements

&NewLine;<p>విజయవాడ&comma; బుద్ధ వెంకన్న&comma; టిడిపి ఉత్తరాంధ్ర ఇంఛార్జ్&period; కొడాలి నాని గుడివాడ పిచ్చికుక్క&period; కొడాలి నానికి రేబీస్ ఇంజెక్షన్లు చేయించాలి అని చాలా సార్లు చెప్పాను&period; జనవరి 18à°¨ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా చంద్రబాబు గుడివాడలో సభ పెడుతున్నారు&period; ఊరంతా తిరుగుతానని అంటున్నాడు కొడాలి నాని&period;&period; ఏం చేస్తాడో అని ఇంజెక్షన్లు కొన్నాను&period; నా సొంత డబ్బులతో 5 రేబీస్ ఇంజెక్షన్లు కొని గుడివాడ పార్శిల్ చేస్తున్నా&period; జనాల సేఫ్టీ కోసం ఇంజెక్షన్లు కొన్నాను&period; కొడాలి నాని రెండు కాళ్ళూ విరగొట్టి పొయ్యిలో పెడతా చంద్రబాబు ను తిడితే&period; కొడాలి నానికి ఇంజెక్షన్లు చేయించాలని గుడివాడ ప్రజలకు విజ్ఞప్తి&period; తెలంగాణ ఉద్యమ సారధి నేను&period; కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ దీక్షలు పూనింది నేను&period; కేశినేని నాని ఆఫీసు బోర్డులపై బుద్ధ వెంకన్న కామెంట్లు కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ పేటెంట్ రైట్స్ నావి&comma; చంద్రబాబు వి&period; కనకదుర్గ ఫ్లైఓవర్ మేమే పెట్టామని బోర్డులు పెట్టుకుంటే అదంతా అభూతకల్పన&period; మరో నలుగురైదుగురికి రేబిస్ ఇంజెక్షన్లు పంపాలి&period; డబ్బులు టైట్ గా ఉన్నాయి చూసుకుని పంపిస్తా&period; ఉషశ్రీ&comma; శంకరనాయక్&comma; కాపు రామచంద్రారెడ్డి&comma; పార్థసారథి లాంటి బలహీన వర్గాలనే టార్గెట్ చేస్తున్నారు&period; బలహీన వర్గాలు చంద్రబాబు కు కొమ్ము కాస్తున్నారని టార్గెట్&period; బిసి బస్సు యాత్రలో మొత్తం రెడ్లే&period; I am BC… చంద్రబాబు కు బిసిలు కమిట్మెంట్ గా ఉంటారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.