ఫిబ్రవరి రెండో వారంలో బడ్జెట్ సమావేశాలు..!

Budget meetings

Advertisements

&NewLine;<p>శాసనసభ బడ్జెట్‌ సమావేశాలను వచ్చే నెల రెండో వారంలో నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది&period; వచ్చే నెల 1à°¨ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది&period; అందులో పొందుపర్చిన అంశాల ప్రాతిపదికన రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం&period; ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనుండడంతో కేంద్ర ప్రభుత్వం &OpenCurlyQuote;ఓట్‌ ఆన్‌ అకౌంట్‌’ బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది&period; రాష్ట్రంలోనూ పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టాలా&quest; లేదా &OpenCurlyQuote;ఓట్‌ ఆన్‌ అకౌంట్‌’ ప్రవేశపెట్టాలా&quest; అని ప్రభుత్వం ఉన్నతస్థాయిలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది&period; పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడితే పద్దులు&comma; డిమాండ్లపై కూలంకషంగా చర్చ జరుగుతుంది&period; ఇందుకోసం అసెంబ్లీ సమావేశాలను కనీసం రెండు వారాలైనా నిర్వహించాల్సి ఉంటుంది&period; ఒకవేళ ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ ప్రవేశపెడితే సమావేశాలు 4-5 రోజులకు మించి ఉండకపోవచ్చని తెలుస్తోంది&period; లోక్‌సభ ఎన్నికల షెడ్యూలు ఫిబ్రవరి రెండో వారం తర్వాత ఎప్పుడైనా విడుదల కావచ్చనే ప్రచారం జరుగుతుండడంతో ఆలోపే రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలను ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది&period; ఈ దఫా ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం&period; వాస్తవ రాబడుల ఆధారంగానే బడ్జెట్‌ను రూపొందించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు ఇవ్వడంతో ఉప ముఖ్యమంత్రి&comma; ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క ఆ దిశగా అన్ని శాఖల మంత్రులు&comma; ఉన్నతాధికారులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"xJVwFVKHOeM" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

కొత్తగూడెంలో మార్మోగిన ఆదివాసీ పోరుకేక.

ప్రశ్నించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్‌ రావు.

అమీర్‌పేట్‌ మైత్రీవనంలో అగ్నిప్రమాదం