అగ్నికి ఆహుతైన బస్సు..

Bus Got Fired

Advertisements

&NewLine;<p>నెల్లూరు జిల్లా&comma; ముత్తుకూరు మండలంలోని ధర్మల్ విద్యుత్ కేంద్రానికి చెందిన బస్సు అగ్ని ప్రమాదంకు గురైంది&period; నెల్లూరు నుండి విద్యుత్ కేంద్రానికి వెళ్తున్న సమయంలో బస్సులో నుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి&period; ప్రాణ భయంతో బస్సు అద్దాలు పగలగొట్టి&comma; ధర్మల్ కేంద్రం ఉద్యోగులంతా సురక్షితంగా బయటపడ్డారు&period; పూర్తిస్థాయిలో బస్సు అగ్నికి ఆహుతి అయ్యింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..