పాలతో బరువు తగ్గవచ్చా..

Milk

Advertisements

&NewLine;<p>పాలు ఆరోగ్యాన్ని ఇస్తాయి&period; ఇది అందరికీ తెలుగు&period; పాలవలన బరువు తగ్గడము కూడా సాధ్యమే మధ్య వయసులో పాలు తగినంత తాగుతూ &comma; à°¡à°¿-విటమిన్‌ సమృద్ధిగా తీసుకునేవారు బరువు తగ్గుతారని నిరూపించబదింది&period; ఇజ్రాయిల్ పరిశోధకులు భారీ కాయము కలిగిన 300 మంది మీద జరిపిన పరిశోధనా ఫలితం ఇది&period; వీరి వయసు 45-60 మధ్య ఉంది &period; ప్రతిరోజూ 2 గ్లాసుల పాలు త్రాగడం తో పాటు పిండి పదార్ధము ఉన్న ఆహారము తక్కువగా తీసుకున్న వీరు 2 ఏళ్ళ కాలములో 5&period;5 కిలోల బరువు తగ్గడము గమనించారు&period; అదేసమయము లో ఇతర పద్దతుల ద్వారా బరువు తగ్గేందుకు ప్రయత్నించినవారు కేవలము 3 కిలోల బరువు మాత్రమే తగ్గారు&period; అందుకే పాలలోని కాల్సియం &comma; విటమిన్‌ à°¡à°¿-బరువుతగ్గడము లో కీలక పాత్ర వహిస్తాయని పరిశోధనల ద్వారా స్పష్టమైనది &period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు