ఇంకా సహించేది లేదు….

MLA Anirudh Reddy

Advertisements

&NewLine;<p>జడ్చర్ల నియోజకవర్గంలో ఇసుక మాఫీయా చేస్తే సహించేది లేదని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు&period; ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారిగా అనిరుధ్ రెడ్డి జడ్చర్లలో పర్యటించారు&period; ఎక్కడా కూడా ఇసుక మాఫియాకు తావు లేదని&comma; ఇప్పటికే నవాబుపేట మండలంలో 13 ఇసుక డంపులను సీజ్ చేయడం జరిగిందన్నారు&period; ఒకవేళ ఎవరైనా ఇసుక మాఫియాకు సొంతపార్టీ వారే సహకరిస్తే వారిని కూడా వదిలిపెట్టేది లేదని ఆయన తేల్చి చెప్పారు&period; జడ్చర్ల నియోజకవర్గంలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డ వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు&period; జడ్చర్ల మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ఆర్ అండ్ బి సహకారంతో త్వరలోనే 100 కోట్ల నిధులతో రోడ్లు వేయిస్తామని తెలిపారు&period; ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని&comma; వారికి ఏ సమస్య వచ్చినా డైరెక్ట్ గా తనకు తెలియజేయవచ్చన్నారు&period; పట్టణంలో నూతన గృహ నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్న వారు ఒక కాపీ నాకు ఇస్తే&comma; 15 రోజులలో ఇంటి పర్మిషన్ ఇస్తామన్నారు&period; ఏ అధికారి అయినా సరే లంచాలు అడిగితే నేరుగా తనకు గాని తన కింది వారికి గాని ఫిర్యాదు చేయవచ్చని అనిరుధ్ ప్రజలకు సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అమెరికా మెగా రక్షణ ప్యాకేజీ..

బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో భూకబ్జాల కలకలం..

క్లాసెన్ మేజిక్, కిషన్ స్థిరతతో SRH ఘన విజయం..