షేక్ సాబ్జి భౌతికకాయానికి నివాళులర్పించిన ప్రముఖులు..

shaik sabji Died

Advertisements

&NewLine;<p>ఏలూరు జిల్లా ఏలూరు ఇండోర్ స్టేడియంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జి భౌతికకాయానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు&period; మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు శాసనసభ్యులు ఆళ్ల నాని&comma; దెందులూరు శాసనసభ్యులు కోటారు అబ్బయ్య చౌదరి&comma; ఏలూరు నగర జనసేన పార్టీ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు&comma; జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్&comma; జాయింట్ కలెక్టర్ బి లావణ్య వేణి&comma; తెలుగుదేశం పార్టీకి చెందిన జిల్లా సమన్వయకర్త పాలి ప్రసాద్&comma; ఏలూరు నగర టిడిపి ఇన్చార్జి బడేటి చంటి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంట పద్మశ్రీ ప్రసాద్ అదేవిధంగా పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులు కార్మిక సంఘాల నాయకులు షేక్ సాబ్జి భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు&comma; కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..