పోచంపల్లిలో ద్రౌపది ముర్ము పర్యటన

Draupadi Murmu

Advertisements

&NewLine;<p>యాదాద్రి భువనగిరి జిల్లాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు&period; భూదాన్ పోచంపల్లిలో పర్యటించనున్నారు&period; ఈనెల 20న రాష్ట్రపతి ఖరారైంది&period; దీనికి సంబంధించి అధికార యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోం&period; హెలిప్యాడ్ స్థలాన్నిరాష్ట్రపతి వెంట వచ్చే మూడు మిలిటరీ హెలిప్యాడ్ స్థలాలను పరిశీలించారు&period; శీతాకాల విడిదిలో భాగంగా ఈ నెల 18న ద్రౌపది ముర్ము హైదరాబాద్ రానున్నారు&period; తన పర్యటనలో భాగంగా భూదాన్ పోచంపల్లి వెళ్తారు&period; చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహిస్తారు&period; పద్మశ్రీ&comma; సంత్ కబీర్&comma; ఇతర జాతీయ పురస్కార గ్రహీతలతో మాట్లాడుతారు&period; ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అవార్డులు వచ్చిన 16మందిని గుర్తించి వారి జాబితాను ఢిల్లీకి పంపించారు&period; వారిలో ఎంపిక చేసిన ఐదు నుంచి 10 మందితో రాష్ట్రపతి ప్రత్యేకంగా మాట్లాడనున్నారు&period; శ్రీరంజన్ హ్యాండ్లూమ్ యూనిట్లు సందర్శిస్తారు&period; మగ్గాలు&comma; మగ్గం నేసే ప్రక్రియ పరిశీలిస్తారని అధికారులు వివరించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;&&num;8217&semi;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"WfdZq70SGQ"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;rampant-adulterated-milk-scandal&sol;amp&sol;">జోరుగా సాగుతున్న కల్తీ పాలు దందా<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;జోరుగా సాగుతున్న కల్తీ పాలు దందా&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;rampant-adulterated-milk-scandal&sol;embed&sol;&num;&quest;secret&equals;tvy7xURNSy&num;&quest;secret&equals;WfdZq70SGQ" data-secret&equals;"WfdZq70SGQ" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"if8AN3bg5Y"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;meeting-of-former-rbi-governor-with-revanth-reddy&sol;amp&sol;">రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ సమావేశం<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ సమావేశం&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;meeting-of-former-rbi-governor-with-revanth-reddy&sol;embed&sol;&num;&quest;secret&equals;lGdK46WJdz&num;&quest;secret&equals;if8AN3bg5Y" data-secret&equals;"if8AN3bg5Y" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.

హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.