ఏపీకి రానున్న కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం

Central Election Commission team coming to AP

Advertisements

&NewLine;<p>అమరావతి&comma; ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏపీకి రానుంది&period; ఈ నెల 9&comma; 10 తేదీల్లో సీఈసీ అధికారులు ఏపీకి రానున్నారు&period; ఓటర్ల జాబితాలోని లోపాలు&comma; అధికారులు సిద్ధం చేస్తున్న ఓటర్ల జాబితా&comma; ఓటర్ల జాబితాపై ఫిర్యాదులను అధికారులు పరిశీలించనున్నారు&period; క్షేత్ర స్థాయిలో పూర్తి స్థాయిలో పరిశీలించనున్నారు&period; జిల్లా కలెక్టర్లు&comma; ఎస్పీలతో కూడా ఎన్నికల సంఘం అధికారులు భేటీ కానున్నారు&period; రాష్ట్ర ఎన్నికల సంఘం అధ్యక్షుడు&comma; రాష్ట్ర<br>ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి&comma; డీజీపీ&comma; ఎన్నికల ప్రక్రియతో సంబంధం ఉన్న ఇతర అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని ఈసీ నుండి ఆదేశాలు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.