కనకదుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు దంపతులు

Chandrababu couple

Advertisements

&NewLine;<p>తెలుగు ప్రజలు సిరిసంపదలతో&comma; సుఖ సంతోషాలతో జీవించేలా&comma; వారికి సేవ చేసే అవకాశం ఇమ్మని అమ్మవారిని వేడుకున్నానని తెలుగుదేశం పార్టీ అధినేత&comma; మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు&period; శనివారం విజయవాడలోని దుర్గమ్మ గుడికి భార్యతో కలిసి వెళ్లారు&period; అమ్మవారిని దర్శించుకున్నాక బయట మీడియాతో మాట్లాడారు&period; తెలుగుజాతిని అగ్రస్థానంలో నిలబెట్టాలనేదే తన లక్ష్యమని&comma; అందుకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా&comma; దుష్టశక్తులు అడ్డుకున్నా తన ప్రయనం ఆగబోదని స్పష్టం చేశారు&period; మానవ సంకల్పానికి దైవం ఆశీస్సులు ఉండాలని&comma; అందుకే తాను ఈ యాత్ర చేపట్టానని చెప్పారు&period; శుక్రవారం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్లు వివరించారు&period; దుష్టుల నుంచి సమాజాన్ని రక్షించాలని శక్తి స్వరూపిణి కనకదుర్గమ్మను ప్రార్థించినట్లు చంద్రబాబు తెలిపారు&period; తనకు అన్యాయం జరిగినప్పుడు దేశవిదేశాల్లోని తెలుగు వారంతా న్యాయం కోసం&comma; ధర్మం కోసం పోరాటాలు చేశారన్నారు&period; కాగా&comma; చంద్రబాబు దంపతులకు ఆలయ అధికారులు స్వాగతం పలకకగా ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి&comma; అమ్మవారి తీర్థప్రసాదాలు&comma; ఫొటో అందజేశారు&period; చంద్రబాబుకు కేశినేని నాని&comma; కేశినేని చిన్ని&comma; జనసేన నేత పోతిన మహేశ్&comma; పంచుమర్తి అనురాధ&comma; అశోక్ బాబు&comma; దేవినేని ఉమా&comma; కొల్లు రవీంద్ర&comma; యార్లగడ్డ వెంకట్రావు&comma; బోండా ఉమా&comma; మాగంటి బాబు&comma; బుద్దా వెంకన్న తదితరులు స్వాగతం పలికారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్